ముచ్చటగా మూడవ పరిశోధన కోడి కంటే వాడిగా ఒక గడియ ముందే లేచాడు రెడ్డి గారు. ఆదివారం అందరికంటే నాకు మరింత ఆనందాన్నిచ్చే రోజు రోజువారీ కార్యకలాపాలకు భిన్నంగా ఇంట్లో కూడా చెప్పకుండా పంజరం చిలక లాగా నేను చరిత్ర శాసనాలు ఉన్న రెండు రెక్కలు తోడుకొని ఎక్కడో దూరాన ఉన్న ఓట్లపై ప్రాచీన శాసన రాళ్లపై వాడుతుంటాను అంటారు రెడ్డి గారు ఈసారి బెదవాడ నుంచి శ్రీకృష్ణదేవరాయలు వశపరచుకున్న దాచేపల్లి దగ్గర కృష్ణతేర చారిత్రిక స్థలం తంగేడకు బయలుదేరారు ఉదయం ఆరింటికి దాచేపల్లి అసలు పేరు (దాసపల్లి) చేరుకొని బ్రిటిష్ కాలం నాటి రహదారి బొంగల ముందు ఆగి భవనపు అందాలని ఆరగిస్తూ ఒక అర కప్పు కాఫీ తాగుతున్న సమయంలో ప్రక్కనుంచి శివనాగి రెడ్డి గారు నమస్కారం అంటూ ఓ పలకరింపు ఆశ్చర్యంతో తిరిగి చూశారు రెడ్డి గారు.
ఆయన పశు వైద్యులు డాక్టర్ స్వర్ణ వాచస్పతి గారు వాళ్ల నాన్నగారు ప్రముఖ వాస్తు సెల్ఫీ స్వర్ణ సుబ్రహ్మణ్య కవి గారు భారతీయ మహాసభ పేరిట వాస్తు శాస్త్రాలన్నిటినీ తెలుగులో 16 గ్రంథాలుగా వెలిగించిన శిల్ప శాస్త్ర ఘన పాటి. వాచెస్పతి గారు కూడా రావణబ్రహ్మ వాస్తు శిల్ప పదునే కంఠము ఇంకా అనేక ప్రామాణిక గ్రంథాల రచయిత ఇద్దరు కలిసి చరిత్ర శకలాల వేటకి వెళ్ళాం అంటున్నారు శివ నాగిరెడ్డి గారు స్థానిక నాగేశ్వరాలయంలో క్రీస్తుశకం 1218 నాటి కాకతీయ గణపతి దేవుని మహాప్రదాని భీమ నాయకుని దాన శాసనం ఆంజనేయ ఆలయం ముందటి క్రీస్తుశకం 1759 నాటి వెంకన్న పంతులు నాగులేటికి మెట్లు కట్టించిన శాసనాలను కొత్తదనం పెరిట పురాతనాన్ని పోగొట్టుకున్న గూళ్లను చూశారు.నాగేశ్వరాలయంలోని దిక్కు ముక్కు లేని నాగదేవత వీరశైలా కుమారస్వామి శిల్పాలు జాలిగా వారి వంక చూడడం తట్టుకోలేకపోయాడు రెడ్డి గారు ఊరికి పోయి కొన్ని పగిలిపోయి మరికొన్ని వంగిపోయి కొన్ని ఎండకు ఎండుతూ వాళ్లకు తడుస్తూ మౌనంగా బాధ్యతను గుర్తు చేస్తుంటే గుండె బరువెక్కి పోతుంటే ఎవరికైనా గట్టిగా నిటూర్చే లోపు వాచస్పతి గారు వీడ్కోలు చెప్పి పక్కకు తప్పుకున్నారు అసలు తాను చూడాలనుకుంది తంగేడ పక్కనే పల్నాడు చరిత్రలో ముడిపడి ఉన్న జెట్టి గ్రామాలపాడుకు నా వారి దారి మళ్ళింది గ్రామానికి ఒక కిలో తూర్పుగా కాలిబాట అక్కడ ఒక పాల్పడిన కోట అక్కడక్కడ కప్పులేని ఇల్లు తడుపు లేని గుళ్ళు విరిగిన శిల్పాలు పగిలిన శాసనాలు అరిగిన రోడ్లు అలుపెరుగని తిరుగళ్ళు వన్నె కోల్పోయినా పల్నాటి పౌరుషాన్ని ప్రకటిస్తూనే ఉన్నాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి