అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతచిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 రెడ్డిగారు ఒక్కరే ఒక గంట పాటు ఒంటరిగా తిరిగి ఒక చెట్టు కింద కూర్చున్నాడు  క్రీస్తు శకం 1182లో నాయకురాలు నాగమ్మ తండ్రి చౌదరి రామిరెడ్డిని ఉరితీసింది ఈ చెట్టు కిందనేమో అనిపించింది  దానితో పాటు పల్నాటి వీర భారత ఘట్టాలు  వీరులెక్కిన గుర్రాల పొద ఘటనలు కరవాల కరచాలనాలు నేలకొరుగుతున్న వీర సైనికులు భీభత్సంగా పరుగులు తీస్తున్నారు ఏనుగుల కింకారాలు  కుచ్చుకులను కత్తిరిస్తున్న కత్తుల వెంకటహాసాలు కళ్ళ ముందు కదలాడాయి. ఆయనకు  తన ఒళ్లంతా కనిపించింది నాగులేటి నా పొలాల సందుల్లోంచి పోతున్న ఒక మెలికల పాములను  వారిని మళ్లీ ఈ లోకంలోకి తీసుకువచ్చింది. చౌదరి రామిరెడ్డి చనిపోయింది ఇక్కడే సౌదరి అన్న పదం ఒక ప్రాంతంలో పడిన పంటలో నాలుగోవంతును పన్ను రూపంలో  (చౌత్ ప్లస్ హరి చౌదరి) ప్రభుత్వానికి తమ చేసి అధికారిని సూచిస్తుంది  రాను రాను అది రెడ్డి మాదిరిగా కుల వాచకమైంది గామాలపాడు అసలు పేరు జెట్టిగా మాలపాడు కుస్తీ పోటీల్లో కండబలాన్ని గుండె బలాన్ని ప్రదర్శించే దృఢకాయులైన యోధుల్ని చెట్టిలంటారు  రాను రాను జెట్టి గ్రామాలపాడు చెత్తగా మాలపాడై చివరకు కామాల పాడయింది పేరుకుపోయిన రాళ్లగుట్ట లోనించి శిల్పాలు శాసనాల పలకరింపులు కాళ్ళను కదలకుండా కట్టిపడేశాయి  మధ్యలో పరిచే ఎదల కోసం ఎదురుచూస్తున్నాయి  గ్రామాలపాడు శంభుని గుడిలోని క్రీస్తు శకం 122 కుమ్మరి కుంట గీత రాజు దాన శాసనం నంది స్తంభం పైనున్న క్రీస్తు శకం 1294 మల్లికార్జున నాయకునికి పుణ్యంగా దానం చేసిన దాడి పోచం గారి శాసనం చెన్నకేశవాలయం వెన్నుకున్న క్రీస్తు శకం 167 లో గొల్ల నారసింహుడు గరుడ  స్తంభాన్ని నెత్తిన శాసనం నాయకురాలు నాగమ్మ గుడి ద్వార శాఖ పైనున్న క్రీస్తు శకం 15వ శతాబ్దిలో చల్ల మల్లికార్జునునికి ముఖమండపం కట్టినట్లు తెలిపే శాసనం  ఇరికల్లి దారిలోనున్న క్రీస్తు శకం 17వ శతాబ్ది  కొండయ్య రెడ్డి శాసనం క్రీస్తు శకం. క్రీస్తు శకం 16 వ శతాబ్ది గుండయ్య రెడ్డి శాసనం  క్రీస్తు శకం 1912 నాటి గజ సాహిని గూగిరెడ్డి పన్ను మాన్యం శాసనాల అక్షరాలపై  రెడ్డి గారి ముని వేళ్ళతో పరు మాటలు తడిమి తడిమి చూశారు  తెలుగు తల్లి ఒడిలో గుడి కట్టుకున్న చరిత్రను ఒడిసి పట్టుకున్నారు.



కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం