ఒకనాటి మేటి శాసన పరిశోధకులు మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారిని జ్ఞాపకం చేసుకున్నాడు రెడ్డి గారు నాయకురాలిదిగా పిలవబడుతున్న అపురూపాలయం చెమ్న మల్లికార్జున ఆలయమని దాడి పోచం గారి శాసనంలోని మల్లికార్జున నాయకుడు ఎవరో కాదు కాయస్థ అంబదేవుని కుట్రలు కుతంత్రాలకు బలై రుద్రమదేవితో పాటు యుద్ధభూమిలో మరణించిన ఆమె అంగరక్షకుడని తెలుసుకున్నారు రెడ్డి గారు. క్రీస్తు శకం 12వ శతాబ్ది నాటి నాయకురాలు నాగమ దేవాలయం కల్యాణ చాళుక్య అత్యంత శిల్పకళా విన్యాసంతో పల్నాటి లాపరాధితో నేర్పించబడింది శిఖరం పడిపోయింది కాలుష్యం కనుమరుగయింది ప్రజలతో ప్రభుత్వంతో పని లేకుండా చుట్టూ ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు ప్రహరీ గోడల ఆలయాన్ని కాపాడుతున్న ప్రక్కనున్న పదో శతాబ్ది బైరవయోగ్రహం నిర్లక్ష్యానికి నిరసనగా డమరుకాని మోగిస్తూనే ఉంది
ఆరు గంటలపాటు అనకూడదు అన్వేషించి అలిసిపోయిన రెడ్డి గారిని ఆకలి ఈ లోకంలోకి తీసుకువచ్చింది దాచేపల్లి అడ్డరోడ్డులో సూపర్ హోటల్లో భోజనం చేస్తూ వరంగల్ మట్టివాడలో తిట్టిభశెట్టి మంచన శర్మలు ఇంపుగా కడుపు నింపుకున్నా ఇంటిని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకున్నారు కర్తవ్యం గుర్తుకొచ్చి కార్ ఎక్కారు తెలియకుండానే తంగేడు చేరుకున్నారు 2009వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల 500 వ పట్టాభిషేకం ఉత్సవాల సందర్భంగా శివనాగి రెడ్డి గారు మిత్రులు కే జి చంద్రబాబు డి సూర్య కుమార్ కలిసి శ్రీకృష్ణదేవరాయల తెలుగు శాసనాలు వలన పుస్తకాన్ని బయటకు తీసుకువచ్చారు. తూర్పు దిగ్విజయ యాత్ర సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు శ్రీశైలం చిన్న అహోబిలం కాంచీపురం మొదలైన శాసనాల్లో తాను జయించిన కోటలో తంగెడ కోటను గురించి ప్రస్తావ జన సంగతి క్రీస్తు శకం 1515 జూలై 25వ తేదీన బుధవారం నాటి శ్రీకృష్ణదేవరాలయ దేవరాయల శ్రీశైలం శాసనంలో శ్రీ వీర ప్రతాప శ్రీ కృష్ణదేవ మహారాయలు విజయనగరాల నుండి పూర్వ దిగ్విజయాత్రకు విచ్చేసి ఉదయగిరి దొరబాబు సాధించి తిరుమల కాంత రాయ మహాపాత్రుని పట్టుకుని అద్దంకి వినుకొండ బెల్లంకొండ నాగార్జునకొండ సంజడ కేతవరం మొదలైన గిరి దుర్గా స్థలం దుర్గారావు ఏకథాచినైకొని అని పేర్కొన్న విషయం శివ నాగిరెడ్డి గారి మనసులో మెదిరినాయి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి