అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 శ్రీకృష్ణదేవరాయల వశమైన తంగెడ కోట గోడను చూడగానే  500 ఏళ్ల నాటి సంఘటన కళ్ళ ముందు కదలాడింది రెడ్డి గారికి  నిజానికి శ్రీకృష్ణదేవరాయుడు తంగడికి వచ్చి కోటను స్వాతంత్రం చేసుకోలేదు  ఈ మూడు రాయగడ తూర్పు దిగ్విజయతలో ఉదయ్ నుంచి బెల్లంకొండ దాకా గల గిరి స్థల దుర్గాన్ని జయించిన పరాక్రమవంతుడని విన్న  తంగేడు దుర్గాధిపతి కృష్ణరాయునికి లొంగిపోయి స్థల దుర్గాన్ని ఆయన వశం చేశాడు కానీ నడకల కోట చివరిదాకా  వెళ్లారు రెడ్డి గారు కృష్ణా నది కనిపించింది తెలంగాణకు కొత్తగా నిర్మించిన వంతెన కనిపించింది మళ్ళీ కృష్ణ ఒడ్డు నుంచి వ్యాపించిన  గుండ్రెడ్డి రాతి  కోట  ఐదు అడుగుల వెడల్పు 15 అడుగుల ఎత్తు నాలుగు దిక్కుల ప్రవేశ ద్వారాలు దక్షిణ ద్వారా ముందు నాలుగు కాళ్ల మండపం  సాక్షి దుర్గాలయం చుట్టూ లోతైన కందకం లోనికి ప్రవేశిక అనే వేణుగోపాల వీరేశ్వర వీరభద్ర గంటల రామలింగేశ్వర ఆలయాలు ఒక దిగుడు బావి అనేక శాసనాలు. తంగేడ చరిత్రకు అడ్డం పడుతున్నాయి చరిత్రపై ఆసక్తిగల ఒక కుర్రాడు మోటార్ సైకిల్ లోపల  తిరిగి వచ్చి దక్షిణ దూరం దగ్గర టీ తాగి శాసనాల మీదే ధ్యాస కొత్త విషయం మీద ఆశతో  అన్వేషణకు బయలుదేరారు రెడ్డి గారు  గంటల రామలింగస్వామి ఆలయంలో పిసిషకం 1308 నాటి కాకతీయ  ప్రతాపరుద్ధుని శాసనంలో తంగేడు గవర్నర్  దేవరి నాయని సంవత్సరంలో అక్కడి 18 సమయాల వారు ఉపాధ్యాయ వర్తకులు  తమ అమ్మ కాల్ లో కొంత భాగాన్ని గంటల రామనాథ దేవరకు సమర్పించినట్లుగా ఉంది  వేణుగోపాల దేవాలయం ముందున్న క్రీస్తు శకం 1373 నాటికి కొండవీటి ప్రభువా రెడ్డి శాసనంలో  ఆవు ఫలనాథుని దేవులంక గోపీనాథ దేవుని చుట్టూ మండపం కట్టించి 12
మంది అల్వర్లను ప్రతిష్టించి కొంత భూమిని దానం చేసినట్టుగా కుమారగిరి రెడ్డి గారు రాజ్యం చేయుచుండగా (బహుశా యువరాజుగా) తంగెడ పాలకుడైన చొక్కా నర్సింగన వాడపల్లి ఎక్కడికీలు అంటే సైనికులు  ఇంకా తంగడ సైనికులు ఆలయానికి చేసిన దాన వివరాలు అన్నీ దాంట్లో ఉన్నాయి  తంగెడకు పరం పడమరగా అడవిలో ఉన్న క్రీస్తు శకం 1391 నాటి కుమారగిరి రెడ్డి శాసనంలో సొకల సింగన స్థానిక నరసింహస్వామికి ఆడవాళ్లకు గోంగూలపాటి  (గోగులపాడు) దాసపల్లి (దాచేపల్లి) అనంతగిరి (అనంతారం) వినగారిపాడు (గారపాడు) కాలుపాడు (కర్లపాడు) బయ్యనపాడు ఆకురాజుపల్లె కొత్తపల్లి కాంచవరం తక్కెళ్ళపాడు చింతపల్లిలో కొంత భూమిని  చింతపల్లి గోపులంక తెలుంగరి కొంత భూమిని గోపాల్ రెడ్డి తన జీవితంలో తుమ్మల చెరువులో కొంత ఆదాయాన్ని సమర్పించినట్లు చెప్పబడింది.

.

కామెంట్‌లు