అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరి గ్రామం,నెల్లూరు.6302811961.
 లంక అంటే రాజుల విశ్వాస సేవకుడు గోపులంక తిడుంగరి అని చెప్పబడింది తెలుంగరి అనే శబ్దం అర్థం పై పరిశోధించాలి  గోపాయ రెడ్డి తంగేడు ఎక్కడికీలు అంటే (సైనికులు)  తమ జీతాల వల్ల కొంత భూమి కొని ఇచ్చారు జీతం అన్న పదం ఆనాడు వాడి సేవకులకు గాను ప్రభుత్వం సంవత్సరానికి ఇచ్చే భూమి రూపంలోనే పారితోషితంగా చెప్పుకోవచ్చు అదే బ్రిటిష్ కాలానికి నెల జీతం అయింది  వేణుగోపాలస్వామి ఎదురుగా పాతిన గరుడ స్తంభం పైనున్న క్రీస్తు శకం 1394 నాటి కుమారగిరి రెడ్డి శాసనంలో బెల్లంపల్లి  రాజ బండ్లు  పడాలు అంటే సైనికులు వారి జీతాల్లో కొంత భాగాన్ని గోపీనాథ్ సమర్పించినట్లుగా చెప్పబడింది  క్రీస్తు శకం 159 నాటి ప్రతాపరుద్ర గజపతి శాసనం తంగడ గజపోతుడ పాలనలోకి వచ్చినట్లు తెలియజేస్తుంది.
క్రీస్తు శకం 159 నాటి ప్రతాపరుంతర గజపతి శాసనం తంగేడు గజబతుల పాలనలోకి వచ్చినట్లు తెలియజేస్తుంది  క్రీస్తు శకం 1656 నాటి కాకునూరి అప్పకవి  తన అప్పకవీయంలో తంగిడా కృష్ణకు దక్షిణంగా కొండవీటికి పశ్చిమంగా శ్రీశైలానికి ఈశాన్యంగా ఉందని వ్రాశాడు  గజపతుల తర్వాత ఈ సీమ విజయనగర రాజులు కుతుబ్షాహీల పాలల్లోకి వచ్చింది  తంగెడ దక్షిణ కోట గోడ ఆనాటి రాచరిక పోయే వస్తా ప్రధాన ద్వారం ప్రక్కన చిన్నదొరం వచ్చి పోయే వారిని నియంత్రణ పద్ధతికి ఆనవాళ్లు  జ్వరానికి దక్షిణంగా సగానికి పైగా పూలుకుపోయిన దుర్గాదేవి ఆలయం ఉంది  గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే నిజం చెప్పించి ఒప్పించే సాక్షి వేదికగా ఇప్పటికీ తన ప్రాముఖ్యతను నిలుపుకుంటుంది  ఆ దుర్గాదేవి. ద్వారంలో ప్రవేశించే ముందు ఎడమవైపు బురుజు ప్రక్కనే ఒక శాసనం కూరుకుపోయి దాని శాసనాళాలు మూసుకుపోయాయి. వీరభద్ర, వీరేశ్వర, గంటల రామాలింగేశ్వర ఆలయాలు కొద్దిగా ఆధునికరింపబడ్డాయి.
కానీ వేణుగోపాల ఆలయం ఇతర కట్టడాలు శాసనాలు ప్రాచీనతతో పురాతనాన్ని  ఒలికిస్తున్నాయి. గ్రామాల్లో పశువుల ఆసుపత్రి దగ్గర ఉన్న  ద్వికూట ఆలయం ముందు వసరాలో ఒకరు ట్రాక్టర్ను నిలుపుకుంటున్నారు ఆలయం  గోడల వెంబడి స్థానికులు చెత్తను కుప్పలు కుప్పలుగా పోస్తున్నారు కోపం కట్టలు తెంచుకుంది రెడ్డి గారికి ప్రజాస్వామ్యం ఇచ్చిన అలుసుతో అందరికీ చెందిన ఆలయం. కొందరికి సొంత పనులకు పరిమితమైందేమో అనిపించిందా ఆయనకు  ఒకవైపు నీటితోటి మరోవైపు పశువుల ఆసుపత్రి గోడలను దాటితే ఏపుగా పెరిగిన సర్కార్ తుమ్మలు నిర్లక్ష్యానికి నిరువుటాద్దాలుగా కనిపిస్తున్నాయి.కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం