అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 నవ్వుతూ బయలుదేరిన  నాలుగవ యాత్ర మాడుగుల  గురజాల అన్న పేరు వినగానే పల్నాటి యుద్ధం గుర్తుకు వస్తాయి ఎవరికైనా  అలా గుచ్చుకు వచ్చిన రెడ్డి గారు గురజాల చూడాల్సిందేనని ఒకనాటి  శనివారం తెల్లవారు సామల బయలుదేరారు వారితో పాటు మోటములే సర్దుకొని చందు  కార్తీక్ కులను కూడా వెంటబెట్టుకుని బయలుదేరారు ఉదయం 6 గంటలకు గురజాడ చేరుకున్నాడు గురజాల ట్రావెలర్ దగ్గర ఈనాడు విలేఖరి అలరాజు వారికి స్వాగతం చెప్పాడు  అలరాజును చూడగానే  రెడ్డి గారికి గురజాల ప్రభువైన నలగామరాజు అల్లుడు బాలరాజు గుర్తుకొచ్చి  పల్నాటి ప్రభువులకు ప్రాణామాలు అన్నారు రెడ్డి గారు.
నిజంగానే తాను పల్నాటి ప్రభువునని మీ సంగతి పెట్టి లేశమంతా పల్నాటి పౌరుషాన్ని ప్రదర్శించాడు కూడా  మాట మంచి తరువాత బజారు సెంటర్లో పల్నాటి కారం దోశలు తిని ఆనాడు చూడాల్సిన గురజాల మాడుగుల గురించి ముచ్చడించుకున్నాం కొన్నారు  ఒకప్పుడు గురువింద తెగలు దట్టంగా ఉండటం ఆ ప్రదేశాన్ని గోవిందాల గురిజాల అని పిలిచిన గురగాలను ముందుగా చారిత్రకంగా పట్టాలనుకున్నారూ అది నిండు ఎండాకాలం ఉదయం ఏడు గంటలకే మధ్యాహ్నం 3:00 లాగ ఉంది యాత్రకు బయలుదేరే ముందు గురజాల ట్రావెల్స్ బంగ్లా వెనుక నున్న  ఏక్ష్వాకు రుద్ర పురుష దడ్డుని ఐదవ పాలన కృష్ణ 286 శాసనాన్ని ఒకసారి తడిమి పట్టడానికి ఈశాన్యంగా ఉన్న గురజాలమ్మ గుడికి వెళ్లారు.
ఒక ఎత్తైన దిబ్బ మీద ఉన్న కాకతీయుల కాలం నాటి ఆలయ శిఖరాలు  వ్యతలను వెళ్ళగకుతున్నట్లుగా అనిపించింది గారికి సగం వరకే  మిగిలిన కోడలు గత వైభవ ప్రాపవాలు పరాపవాన్ని గీకమింగుతున్నాయి బట్టలకు ఇరువైపులా ఒకప్పుడు టీవీగా నిలబడి ఒదిగిపోయిన ఏనుగుల మూలుగులు వినిపిస్తున్నాయి పడిపోయిన రాళ్లు  పాత పరిమళాలను వెదజల్లుతున్నాయి ఆలయాన్ని మళ్ళీ చూడవచ్చును అనుకొని ప్రతిఫలంలో అన్ని  సార్లు కలయ తిరుగుతున్న  రెడ్డి గారికి క్రీస్తు పూర్వం 13 శతాబ్దాల శాతవాహనుల  ఇక్ష్వాకుల కొండ పెంకులు  ఇసుకరాతి మొక్కలు మట్టి పూసలు శంకపు గాజు ముక్కలు లెక్కలేనన్ని కనిపించాయి  ఆ దొరికిన ప్రతి పురాతన వస్తువులను రెడ్డి గారికి ఒక గౌతమి పుత్ర శాతకర్ణి వాశిష్టి పుత్ర శాతకర్ణి  యజశ్రీ శాతకర్ణి విజయ శాతకర్ణి యహ వలదాంతమూలుడు వీరపురుష రుద్ర పురుష దత్తులు కాల కాలిక పాళిల్లా కనిపించాడు.

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం