అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పొలాల్లో అన్నిచార్లు కాళ్లు అడిగేలా తిరిగారు రెడ్డి గారు  వరి కంకుల పరిగ ఏడుకొండట్లుగా గుత్తుల కొద్దీ  నలుపు నలుపు ఎరుపు  మెరుగు గల ఎరుపు మట్టి పాత్రల పెంకులు తీస్తుంటే అలరాజు ఎదురు  ఎదురొచ్చి అందుకొన్నాడు  గురజాలమ్మ గుడి అరుగు మీద పోసి ఒక్కో శకలాన్ని చూస్తుంటే చారిత్రక విని ఇలా ఆకాశంలో తరతరాల తారాలను చూసినట్లుగా అనిపించింది రెడ్డి గారికి  కొంచెం సేపయిన తర్వాత గురజాలమ్మ గుడి చుట్టూ తిరుగుతున్న రెడ్డి గారికి మాచర్ల పలకరాయురో చెక్కిన ఆ రంగులు ఎత్తు మూడు అంగుళాల వెడల్పు అంగుళం ఉన్న బొమ్మ కనిపించింది. అప్పటిదాకా చుట్టుప్రక్కల పద్యాలు చేసిన  రెడ్డి గారి చూపులు ఆ బొమ్మ మీద వాడినై  ఆశ్చర్యం  క్రీస్తు శకం నాలుగో శతాబ్దినాటి మహిషాసుర మర్దని బొమ్మ అది. ఇంతకుముందు కర్నూలు జిల్లా వీరాపురం హైదరాబాద్ దగ్గరకి సరిగుట్టలో బయల్పడిన మూడు- నాలుగు శతాబ్దాల మహిషాసుర మర్దని బొమ్మల కంటే కొంచెం అందంగా మలచబడింది ఈ బొమ్మ  కుడికాలు దున్న తలపై పెట్టి కుడి చేత్తో  కత్తి ఎత్తి పెట్టి  ఎడమచేత్తో దున్న తోకను ఒత్తిపెట్టి సోడంతో నొక్కిపెట్టి రాక్షసుని మట్టి పెట్టడంలో మునిగిపోయింది  ఇచ్చాకుల అనంతర శిల్పకలతో తోనికి సలాడుతున్న ఆశలపాన్ని రెడ్డి గారి చేతిలో నుంచి అలరాజు ఆయన మిత్రుడు అందుకొని పరమానందం పరితుడై ఏమైందో అనుకున్నా గురజాలమ్మ దొరికింది అని  అందరూ సంబరపడిపోయారు అందరూ కలిసి పాతపాటేరేశ్వరి ఆలయంలో విగ్రహాన్ని భద్రపరిచారు. ఒక పాత విగ్రహం కొత్తగా దొరకడంతో పోగొట్టుకున్న ఆత్మబంధువును దొరకపుచ్చుకున్నంత ఆనందం వారి సొంతమైంది  పాత పార్టేశ్వరి ఆలయంలో ఆ సాయంత్రం పిచ్చుగుంట్ల పలనాటి వీరభారత కథ గాన ప్రదర్శన ఉన్నది అన్న బోర్డు కనిపించేసరికి  ఆ కార్యక్రమం  చూడలేకపోతున్నామే అన్న బాధ అందరి మనసులోకలిగింది  మళ్లీ సాగిన రెడ్డి గారి ప్రయాణం గురజాలలో నాయకురాలు నాగమ్మ సవించిన ధూపచెరువుకు చేరింది  క్రీస్తు శకం 1180 ఆమె నిర్మించింది అనుకుంటున్నఇష్టకామేశ్వరి ఆలయాన్ని చూశారు మంద పోటు తరువాత మాచర్ల నుంచి మంచి కళ్ళు మాడుగుల రేవంతు బయల మీదుగా గురజాలకు చేరుకున్న బ్రహ్మనాయుడు ఆ రాత్రికి ఈ ఆలయంలోనే నిద్రపోయిన సంగతి గుర్తొచ్చింది రెడ్డి గారికి.కామెంట్‌లు