అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 కొంచెం ముందుకు వెళ్ళగానే రోడ్డుకు దూరంగా కొండమీద గుడి ఎక్కడానికి మెట్లు ఘాట్ రోడ్డు కనిపించాయి రోడ్డు ప్రక్కనే ఉన్న నాలుగు కాళ్ల స్తంభాల మండపంలో కూర్చుని చుట్టూ చూస్తే ఎడమవైపు పొలాల్లో శిఖర దేవాలయం కుడివైపున అనేక శిథిల ఆలయాలు పడిపోయిన గోడలు కప్పులు లేని మండపాలు దూరంగా కోట గోడలు  కప్పులు లేని మండపాలు దూరంగా కోట గోడలు పాటుబడిన ఇల్లు రమ్మని పిలుస్తున్నాయి  ఎడమవైపు పొలాల్లో ఉన్న శిఖరాలయం చుట్టూ తిరిగారు.  శివాలయం దాని చుట్టూ పడిపోయిన కప్పు రాళ్లు నాగదేవతలు వీర శూలలు మహిషాసుర మర్దని శిల్పం ఎడాపెడా పడిపోయి పలు రకాల ప్రశ్నలు సంధిస్తున్నాయి  కంది కాయలు కోస్తున్న రైతు చెప్పాడు ఇది కేతవరం అని అప్పుడు గుర్తొచ్చింది.
శ్రీకృష్ణదేవరాయలు తన శాసనాల్లో తాను సాధించిన హోటల్లో ఉదయగిరి అద్దంకి వినుకొండ బెల్లంకొండ తంగెడ కేతవరం కొండపల్లి ప్రస్తావన కళ్ళ ముందు కదలాడింది  దూరం నుంచి కనబడుతున్న కేతవరం గోడల మీద సాహితీ సమరాంగణ సార్వభౌముడు తెలుగు రాయడు శ్రీకృష్ణదేవరాయలు జయించిన ఉత్సవంతో  టీవీ గా నిలబడ్డాడా అనిపించింది నాకు  అక్కడి నరసింహస్వామి ఆలయాన్ని శాసనాల్ని తడిమి తడి మీరు చూడాలనిపించిన  మా కోళ్లూరు ప్రయాణం కుట్టుపడుతుందేమోనని మనసులు దిగబట్టి సమాధానపరిచి కోళ్లూరు సమీపిస్తున్నాం  ఊరి బయట సున్నపు బట్టి మాకు స్వాగతం చెప్పింది ఇష్టం లేకుండానే ఇల్లు ఖాళీ చేసిన కోళ్లూరు వాసుల గుండెలు మాత్రం ఆ ఊరులో ఇరుక్కుపోయాయి అనిపించింది నాకు. పశువులూరు కళ్ళు మంచాలు బట్టలు   పెట్టెలో పిల్లా జల్లా నగ నట్లాతో వద్దనుకుంటూనే తడుపును కిటికీలను ఊడదీసుకుని  ఉన్న ఊరిని వదిలి వెళుతుంటే కన్నతల్లికి దూరం అవుతున్నట్లుగానే నడుచుకుంటూ వెళ్లిన ప్రజలు  ఒక్కసారిగా గుర్తుకొచ్చి నా కళ్ళు చెమ్మగిల్లినాయ్ కారు ముందుకు కదులుతూనే ఉంది గుడ్లగూబను దూరిన యెడల ఆ ఊరంతా స్మశాన ప్రశాంతత ఆవరించి ఉంది  ఇంతలో రోడ్డు ప్రక్కన పడిపోయిన శివాలయం మండప సంపాది కొప్పు రాళ్లు మళ్లీ నన్ను కారు దించిన  వి  జర్మన్ దేశసుడు కెమెరా మాన్ కూడా దిగాడు చంద్రవందలుగా చల్లా చంద్రుడు మండపంలో చెప్పాలనుకుంటున్నాయి  మా అదృష్టంతా గుడి శిఖరం మీద ఉన్న  నేను కాలుజారి ఒక గుంటలో పడ్డాను.

.
కామెంట్‌లు