అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అర్థరాత్రి ఆలయ పూజారి కొమ్మన బ్రహ్మనాయకునితో మంతనాలాడిన దృశ్యం కళ్ళముందు కదలాగే అదృశ్యమైంది నాయకురాలు నాగమ్మ ప్రతిరోజు పూజించే ముక్కంటికి మొక్కి బ్రహ్మనాయుడు కి ఆతిథ్యమిచ్చిన మొల్లలఒక్కసారి ఇంటికి కోసం  అప్పటి గురజాల రక్షకుడైన కాలింది రాజు  మేడ కోసం వెతికిన జాడ దొరకలేదు ఆనాటి జ్యోతిష్యుడు జ్యోష్యుల భీమన్న మంగళిని ముద్దాడుదాము అనుకున్నారూ రెడ్డిగారు  ఇష్టకామేశ్వరి ఆలయ పూజారి తంబల కొమ్మన ఇంటిపట్టున కనిపెట్టాలనుకున్నారు గురజాల నేడిన అలుగురాజు పెద్ద కొడుకు నరకామరాజు ప్రసాదపు పంచపాలీలో కొంచెం సేపు మంచం పై వాలా అనుకున్నారు  అలనాటి అడుగుజాడల్ని కాలరక్కసి తన వీరి జడల్లో బంధించిందేమో రెడ్డి గారి ఆశలు ఆవిరి అయినాయి. కన్నడ రాజ్యలక్ష్మి కటాక్షం కోసం వెళుతూ శ్రీనాథుడు పలనాడులో పడిన పాట్లు గుర్తుకు వచ్చాయి గురజాలలోనే పెద్ద గుడిగా పేరున వీరభద్రనే గుడిలో కాలు పెట్టారు ఎదురుగా ధ్వజస్తం పక్కన ఉన్న ఎత్తైన నాగ శాసనస్తంభం కాకతీయ శైలిలో నిర్మించిన ఆలయం నెరవేత్తు వీరభద్రుని విగ్రహం చూశారు  ఆ విగ్రహాన్ని కోల్న వెన్నె మేసాలు మాచర్ల చెన్నకేశవుని మీసాలతో పోటీ పడుతున్నాయా అన్నట్లు ఉన్నాయి మళ్లీ గుర్రాల వైపు వస్తారో  రామ్మోహనని అక్కడేమైనా శాసనాలు ఉన్నాయో లేదో చూద్దామని బయలుదేరారు రెడ్డి గారు మంగళ వెనుకనున్న రుద్ర పురుష దత్తుని ప్రాకృత శాసనంలో దండు కసిరి అనే వ్యక్తి తన ఆయుష్షు కోసం అలంపూర్ స్వామికి కొంత భూమి దానం చేసిన వివరాలు ఉన్నాయి. కోటసాని బావి దగ్గర పలినాడు జాబిల్లి కలహబోయిన కొడుకు  లూరు మయ్య ఉగ్ర అనే సైనికుడు కలిసి వేస్తారు దగ్గర జరిగిన గోగ్రహణ యుద్ధంలో ఏరుమాటి గీతాలను ఆలపిస్తూ న్యాయమా అనే వాళ్ళు చంపి తాము చనిపోయిన విషయాన్ని తెలిపే క్రీస్తు శకం తొమ్మిదో శతాబ్ది శాసనాన్ని చూశాడు రెడ్డి గారు  గురజాలమ్మ గుడి పక్కన ఉన్న వీరుని సర్పం పైనున్న క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దినాటి స్వస్తిశ్రీ పల్లినాటి అన్యావరంబు లాంటి అన్న శాసన అక్షరాలను ఒక్కసారి వీరభద్ర ఆలయంలోని క్రీస్తు శకం 1129 నాటి శాసనాలు  నంలో  కొమ్మన కొడుకు దారుడు ఇంకా కళ్యాణ చాణిక్య భూలోకమల్ల మూడో సోమేశ్వరుని సమన్తుడైన భూపతి కలిపి అప్పుడు మాధవి పట్నంగా పిలువబడిన గురజాలలో బ్రహ్మ శ్రీపతి పార్వతిపతులకు ఆలయాలను కట్టించి భూమిని దానం చేసిన విషయాన్ని అక్కడే ఉన్న క్రీస్తు శకం 1556 నాటి శాసనంలో తిరుమలరాజు మహారాజు  బసవయ్య కలిసి ఆలయానికి చేసిన దానాలు తెలుసుకున్నారు రెడ్డి గారు
s

కామెంట్‌లు