అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,-చిన్న చెరుకూరు గ్రామం,-నెల్లూరు.-6302811961.
 గురజాలను గాలించడంలో రెడ్డి గారికి సహకరించిన పాత్రికేయ మిత్రులు అలరాజు ఆయన అనుంగు మిత్రులు పాతపాటేశ్వరి ఆలయాలకు ఎదురుగా ఉన్న ఒక హోటల్లో పల్నాటి రుచులు చూపించారు ఆప్యాయంగా  వీడ్కోలు చెట్టి మైత్రికి మచ్చు తునకలు అనిపించారు  ఇక మా చూపు మాడుగుల వైపు  గురజాలకు దక్షిణంగా పది కిలోమీటర్ల దూరం ఉంటుంది మడుగు ప్లస్ అలా మాడుగుల అంటే నీటి మడుగున్న  ఊరు అని అర్థం. కాలేశ్వర  జనార్ధన స్వామి దేవాలయాలను చూద్దామని వెళుతూ ఉంటే వారి  రెడ్డి గారి కళ్ళు ఒక ముళ్ళ కంచె పైన పడ్డాయి కంచంలో నుంచి ఎర్ర ఇసుక రాఖితో చెప్పిన ఒక విగ్రహం కనిపించింది కారు దిగి మూళ్లను సరి చేసుకుంటూ విగ్రహాన్ని చూస్తే  అది 24వ జైన తీర్థక  తీర్థంకరుడు వర్తమాన మహావీరుని శిల్పం.
కేవలం జ్ఞానాన్ని బోధించిన మహావీరుని గురించి తెలియక తల దగ్గర విరిగిన ఆ సెల్పాన్ని చెత్త కుప్పలు దుప్పల నడుమ పడేసి తప్పు చేశారు అనిపించింది రెడ్డి గారికి  స్థానికుల అడిగితే తాతల కాలం నుంచి అక్కడే ఉంది అన్నారు  ఒక ఉపాధ్యాయుని పిలిపించి ఆ విగ్రహం చారిత్రక ప్రాధాన్యత చెప్పి పరిరక్షణ కంటే ఏమీ చేయలేకపోయారు రెడ్డి గారు రాజకుటుంబంలో పుట్టి సర్వసరంగా పరిచయమైన వర్తమానులు ముళ్ళకంచెనే కైవల్యపదంగా భావించాడు అని అనుకుని  నవకర మంత్రాన్ని పఠించారు రెడ్డి గారు కాలేశ్వర స్వామి ఆలయం ఎరుపుల నిర్లక్ష్యంగా పడి ఉన్న శిల్పాలను చూసి చేసేదిలేక ఆలయంలో పలికి వెళ్లారు ఆశ్చర్యం.
అది శివాలయం అయినా ఆరు బౌద్ధ స్తంభాలు అక్కడక్కడ నిలబెట్టి ఉన్నాయి మూడు శతాబ్దాల బౌద్ధ స్థావరాన్ని తలపిస్తున్నాయి  నడుముల దాకా కోరుకుపోయిన బాదామి చాళుక్య శివాలయం దానికి ఎదురు వైపు కొంచెం దూరంలో ఒక పూలు పూజలు అందుకున్న క్రీస్తు శకం 58 శతాబ్దాలకు చెందిన గణపతి దుర్గ విష్ణు సూర్య కార్తికేయ శిల్పాలు ఒకదానిపై మరొకటి అస్తవ్యస్తంగా పడి డిపోలేని శవాల బుట్టలను తలపిస్తున్నాయి  వారసత్వం వరస తప్పుతున్నందుకు ఎవరిని వినించాలో తెలియక ఇంకా ఆలయ ప్రాంగణంలో ఉన్న బ్రహ్మ శివ భైరవ సరస్వతి విగ్రహాలను చూశాడు రెడ్డి గారు మరి మా సంగతి ఏమిటని ఆ విగ్రహాలు ఆగ్రహంతో ప్రశ్నిస్తుంటే ఏం చేయాలో పాలు పోక రెడ్డి గారి నిట్టూర్పుల్ని రెడ్డి గారి లెక్కపెట్టుకుంటూ జనార్ధన స్వామి ఆలయంలో ప్రవేశించారు.


కామెంట్‌లు