అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఒక రాతికి  చేతిని మోపు చేసి పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న  పాచి పట్టిన ఆ రాతి మీద పట్టు దొరకపోయినా చేయని ఆడించి లేదా మనకు వేళ్ళు  ఏవో అక్షరాలను మీకుతున్నాయి గుంటలోన నేను వెనక్కి తిరిగి చూస్తే అదొక శాసనాళాలు ఒక్కసారి ఊరకలేశాయి పరిశీలించి చూస్తే క్రీస్తు శకం 12వ శతాబ్ది నాటి కోటరాజు శాసనం అది  భూమికి ఆరడుగుల లోతులోను ఆ శాసనం శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతుంది నేను నిస్సహాయుని  పైకొచ్చి ఆలయాన్ని చూసి నిట్టూర్చి ఎవరిని ఏమీ అనలేక మళ్ళీ ముందుకెళితే అక్కడ ఒక శిథిల ఆలయం  పళ్ళు ఊడిన ముసలివ్వలా రాలిపోయిన రాళ్లతో బోసిపోయింది మళ్ళీ బాదేసింది  బాధకు బాధేమిటో తెరిసొచ్చింది ఆ క్షణాన నాకు  కారెక్కి 100 గజాలు వెళ్లిపోయాం  అక్కడ ఒక చెట్టు. చెట్టు కాండానికి పసుపు కుంకుమలతో తీర్చిదిద్దిన అమ్మవారి బొమ్మ  చెట్టు కింద రచ్చబండ అక్కడ హిందీ మాట్లాడుతూ వంట చేసుకుంటున్నా నలుగురు ఐదుగురు యువకులు  కారు దిగగానే ఒక చిన్న గుడిసె అందులో ఇద్దరు నడివయసు దంపతులు చిన్న టీ కొట్టు నడుపుతున్నారు ప్రక్కనే ప్రసన్న  ఆంజనేయుని గుడి దూరంగా నిరాముకాలం నాటి  వాచ్ టవర్  ఇక ఊరుకోలేక ఢీకొట్టే అతని ఇక్కడ వజ్రాలు దొరుకుతాయట కదా రోజు దొరుకుతాయా ఎక్కడినుంచి ఎవరు వస్తూ ఉంటారు కోహినూరు వజ్రం దొరికింది ఎక్కడ అని అనేక ప్రశ్నలు వేశారు రెడ్డి గారు  అతను సమాధానం చెప్పడం లేదు మళ్లీ అడిగాడు  అప్పుడు అతను స్వామి మీరు ఏమీ పోలీసులు కాదు కదా అని బిత్తర చూపుతో అలిగాడు పశువులను తోలుకెళ్లే మరి కొందరు జమ కూడారు.
స్వామి మీరేమీ పోలీసులు కాదు కదా అని బిత్తర చూపుతో అడిగాడు  పశువులను తోలుకెళ్లే మరి కొందరు జమకూడారు నేను నా సంచిలో నుంచి గతంలో ఒక శిథిలాలయం ముందు నిలబడి ఉన్న నా ఫోటో గల డెక్కన్ క్రానికల్ పేపరు చూపించి నా వివరాలు చెప్పాను  మరి ఆ తల్లి ఎవరు కెమెరా ఎందుకు అని అడిగారు కోకిని రోజు ఇక్కడ వజ్రాలు ఏరుకునే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారని చెప్పారు రెడ్డి గారు  అయినా సరే మాకెందుకు స్వామి పోలీసులతో గొడవ మాకేం తెలియదు అన్నారు  పశువుల కాపరులు మాత్రం నమ్మకం కుదిరి మాతో మాట్లాడారు  ఇంతలో కెమెరా రెడీ అయింది జర్మనీ దేశస్థుడు కోహినూర్ వజ్రం గురించి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు వాళ్లు ఎంతగా చూస్తున్నారు నేను చెప్పటం మొదలు పెట్టాను  అన్నా రెడ్డి గారు.


కామెంట్‌లు