అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 కాకతీయుల కాలంలో కోళ్లూరులో దొరికిన కోహినూర్  (అప్పటికి ఇంకా ఆ పేరు లేదు)  చేతులు మారి మాల్వా ప్రభువులకు చేరి తరువాత క్రీస్తు శకం 134వ సంవత్సరంలో వజ్రాన్ని అల్లావుద్దీన్ కిలిచి  కిల్జీ  ఆ తర్వాత ఆగ్రాకు చేరిన  ఆ వజ్రాన్ని మొగల్ పాలకులు బాబర్ చేజెక్కించుకోవడం తర్వాత  షేర్ షా నూర్  చేతికి చేరి ఆ తర్వాత అహ్మద్ నగర్ పాలకుడు ఆ వజ్రాన్ని నిజాంకు బహుకరించారు అది గోల్కొండ కొలువులో ఉన్న మీరు చేతికి రావడంతో అతడు దాన్ని షాజహాన్ కు బహుకరించారు అది 1739లో  పర్శ్యరాజు నాదిర్ షాక్ దక్కగా ఆయన  దానికి కోహినూర్ అని పేరు పెట్టారు  1912వ సంవత్సరంలో రంజిత్ సింగ్ కు ఆయన దగ్గర్నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి చేతులు మారింది.
ఆ కంపెనీ గవర్నర్ జనరల్ 1857 సంవత్సరం జూలై మూడవ తేదీన వజ్రాన్ని విక్టోరియా మహరానికి బహుకరించగా 1851 వ సంవత్సరంలో క్రిస్టల్  ప్యాలెస్ లో భద్రపరచబడింది  1937 వ సంవత్సరంలో దాన్ని కిరీటంలో పొదిగించడానికి అలంకరించారు. ఆ క్రమంలో బ్రిటిష్ రాణి ఎలిజిబెత్ కిరీటాన్ని మరణించే వరకు ధరిస్తూనే ఉన్నారు కోళ్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం బ్రిటిష్ రాణి తలపై తెలుగు వెలుగుల్ని విరజి ముతూనే ఉంది ఈ వజ్రం వెనుక ఎంత కథ ఉంది అని ముగించారు శివ నాగిరెడ్డి గారు. వీడియో షూటింగ్ అయిపోయింది అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను. ఇంతకు ఆ వజ్రం ఎక్కడ దొరికింది అని కరణం గారి చేలో అని ఒకతని చెప్పి  దానికి దారి ఎటు వెళ్ళాలో ఆయనే చూయించాడు. దాదాపు ఒక కిలోమీటర్ వెళ్లేసరికి సర్కార్ ముళ్ళకం చెట్లు నిమ్మచెట్టుల బాగా పెరిగిన చోట ఆగి మేం కారి దిగం మమ్మల్ని గమనించి ఒకరిద్దరు తట్ట చిన్న దూకుడు పారాలతో పరుగులంకించుకున్నారు  మరి కొంతమంది దూరంగా నిలబడి మమ్మల్ని చూస్తున్నారు మేము చెట్లలోంచి ముందుకు వెళ్లాం బాగా లోతుగా తగిన కాలువ  తవ్విన కాలువ  బాగా ఎత్తుగా పోసిన గులకరాళ్ళ గుట్ట కనిపించినాయి  ఆ కాలువ ఒడ్డున అటు ఇటు ఇద్దరిద్దరు చొప్పున దాదాపు 200 మంది వజ్రాలు వేటలో ఉన్నారు ఒక జంట దగ్గరికి వెళ్లారు రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే చిలకలూరిపేట నుంచి వచ్చాము అన్నారు మీరు పోలీసులా అని అడిగాడు వాళ్లే కాదు మేం ఫలానా అని చెప్పాము  పత్రికల్లో ఉన్న మా ఫోటోలు చూయించాం అప్పుడు వారికి నమ్మకం కుదిరింది.

కామెంట్‌లు