అడుగుజాడల్లో ఆనవాళ్లు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 సతీసహగమనం చేసిన మంగమ్మ పేరంటాలుగా ఇప్పటికీ కొలవబడుతుంది పాతకోట గోడ పక్కనే కల ఒక చిన్న శిఖరాలయంలో ఒకప్పుడు ప్రజల్ని పీడించకు చిన్న ఒక స్త్రీని పిడుగురాళ్ల విషం పిల్లి అనే కొలవడం  ఆమె మళ్ళీ వాళ్ళ జోలికి రాకూడదని మూఢనమ్మకమే  పాతకోట శిబిరాల్లో చూసిన పాత పాటేశ్వరి గోపాలస్వామి రామలింగ స్వామి ఆలయాలు గణపతి వీరగల్లు మహిషాసుర మర్దని భైరవ నాగదేవతలు సప్తమాతనులా శిల్పాలు క్రీస్తుశకం 1952 నాటి శాసనం ఆనవాళ్లు కోల్పోయి పిడుగురాళ్ల సంతకాన్ని చెరిపేసాయి చరిత్ర పరిశోధకులకు తీరని వ్యధను మిగిల్చాయి. దగ్గరలోనే కీర్తిశకం ఐదో శతాబ్దికి చెందిన ప్రసిద్ధ ధేరవాడ తెలుగు బహుత్ ఆచార్యులు శ్రీలంకలో బౌద్ధ సంక నాయకుడిగా ఎన్నుకోబడిన ఆచార్య బుద్ధ ఘోషుని జన్మస్థలం  కోట నెమలి పులిని చూద్దామని పించింది. అక్కడ ప్రతిష్టించిన విగ్రహాలు చూసి తిరుగు నేలపై ఏడవ బౌద్ధాన్ని  ప్రచలితం గావించిన ఆయన గొప్పతనాన్ని కొనియాడాలనిపించింది  బౌద్ధానికి పునాదిరాళ్లయిన శిరం సమాధి ప్రజ్ఞ్యలపై ఆ మహనీయుడు రాసిన విశుద్ధి మగ్గ  తిరుపిటికాలపై వ్రాసిన వ్యాఖ్యానాలు  సామంతపాసాధిక సుమంగళ  విలాసిని  పపంచ సోదని జాతక అత్థ కథలచే గ్రంథాలను స్మరించుకోవాలనిపించింది. పాళీ సింహల భాషలపై బుద్ధ పోషిని సాధికారిక పాండిత్యాన్ని శ్రేష్టించాలని పించింది  అనుకున్నదే తడువుగా అక్కడికెళ్ళి ఆయన విగ్రహాలు చూసి నొప్పి వెనక్కి వచ్చాడు రెడ్డి గారు  ఈ తీపి జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ తెలుగు వారితోనే నరసింహస్వామి విగ్రహం దొరికిన ప్రాంతాన్ని చూద్దామని  చూద్దామని పిడుగురాళ్ల నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండ మొడు చేరుకున్నారు. స్థానికులను ఎవరిని అడిగినా తెలియదన్నారు అభయాంజనేయ స్వామి ఆలయ అర్చకుడు చూపించిన ప్రదేశంలో పాటి మట్టి  తప్ప అక్కడ మరి ఏమీ కనిపించలేదు  లేకపోయినా ఒక చారిత్రక స్థలంలో పాలమూరు బ్రహ్మాండ ఆనందం మిగిలింది. ఇక్కడ దొరికిన తొలి నరసింహ శిల్పం చారిత్రక ప్రాధాన్యత గలది పల్నాటి సున్నపురాతి శిలపై మొత్తం ఆరు అర్థ శిల్పాలున్నాయి మధ్యలో 2 మానవ చేతులు ఉన్న ఆశీన నరసింహుడు వాటిలో గల దిండిమం ఉన్నాయి ముఖం శరీరం  జంతు రూపంలో ఉంది వర్ష స్థలంపై శ్రీవత్స శకలము ఉంది నరసింహమూర్తి అటు ఇటు వృష్టి వీరులు లేక పంచవీరులను పిలిచే ప్రత్నుముజ్ఞుడు అనిరుద్రుడు వాసుదేవా కృష్ణ బలరాముడు ఆయుధాలు ధరించి నిలబడి ఉన్నారు.

కామెంట్‌లు