ఆధ్యాత్మికం (బతుకమ్మ);- మమత ఐల-కరీంనగర్- 9247593432

 తే.గీ
తారలను తెచ్చి వరుసగా తపుకు నందు
పేర్చినట్లుగానందగ పేర్మితోడ
తీరు తీరెల్ల పూలతో తీర్చి దిద్ది
చక్కనైనట్టి బతుకమ్మ సవ్యముగను
చేసి యాడేరు సతులంత వాసిగాను
కామెంట్‌లు