ఆధ్యాత్మికం;- మమత ఐలకరీంనగర్ 9247593432
 క.
దామోదర నీ లీలల
నేమని పొగడెదను తండ్రి! నీదయ సంద్రం
బై మోహంబెరుగవు శ్రీ
రామ! దరిద్రంబు తెంచి  రక్కసులేలున్
కామెంట్‌లు