హరివిల్లు 451
🦚🦚🦚🦚
ప్రీతి అప్రీతినటుంచి
బాధ్యతగ కర్తవ్యాలు.......!
నమ్మికగ నెరవేర్చిన
ఎగురును జయకేతనాలు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 452
🦚🦚🦚🦚
సమస్యలెదురైనప్పుడు
పాటించిన సంయమనం ....!
యుక్తితో అధిగమించిన
యశస్కర సన్మానం...........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 453
🦚🦚🦚🦚
*తీరిక - ఓపిక*
సమయపాలనలతో
లభ్యమగును *తీరిక*
కుతూహలముంటే
తోడై వచ్చును *ఓపిక*
🦚🦚🦚🦚
హరివిల్లు 454
🦚🦚🦚🦚
మంచి మనసుతో
మనిషిగా మెదులు......!
అదే రివార్డై సదా
నీ వెంటే కదులు.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 455
🦚🦚🦚🦚
కలిసి మెలిసి తడిసి
కురిసిన చిరు చినుకులు......!
కలిసి మెలిసి తిరుగుచు
సాయపడుమనెడి పరుగులు.!!
( ఇంకా ఉన్నాయి )
🦚🦚🦚🦚
ప్రీతి అప్రీతినటుంచి
బాధ్యతగ కర్తవ్యాలు.......!
నమ్మికగ నెరవేర్చిన
ఎగురును జయకేతనాలు....!!
🦚🦚🦚🦚
హరివిల్లు 452
🦚🦚🦚🦚
సమస్యలెదురైనప్పుడు
పాటించిన సంయమనం ....!
యుక్తితో అధిగమించిన
యశస్కర సన్మానం...........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 453
🦚🦚🦚🦚
*తీరిక - ఓపిక*
సమయపాలనలతో
లభ్యమగును *తీరిక*
కుతూహలముంటే
తోడై వచ్చును *ఓపిక*
🦚🦚🦚🦚
హరివిల్లు 454
🦚🦚🦚🦚
మంచి మనసుతో
మనిషిగా మెదులు......!
అదే రివార్డై సదా
నీ వెంటే కదులు.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 455
🦚🦚🦚🦚
కలిసి మెలిసి తడిసి
కురిసిన చిరు చినుకులు......!
కలిసి మెలిసి తిరుగుచు
సాయపడుమనెడి పరుగులు.!!
( ఇంకా ఉన్నాయి )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి