హరివిల్లు రచనలు -కాసుల ధీరాజ శర్మ, హైదరాబాద్,-9440522864.
 హరివిల్లు 441
🦚🦚🦚🦚
పాపాలు ఎన్ని చేస్తే 
అన్ని *తిరుగు శాపాలే* ....!
పుణ్యాలు ఎన్ని చేస్తే
అన్ని *అతనికి వరాలే*......!!
🦚🦚🦚🦚
హరివిల్లు 442
🦚🦚🦚🦚
కొబ్బరి నీరు త్రాగిన
జబ్బు లెన్నో తగ్గునట.........!
డబ్బు లిచ్చి కొన్న నీరు 
దాని ముందు దిగదుడుబట...!!
🦚🦚🦚🦚
హరివిల్లు 443
🦚🦚🦚🦚
సంసార కాలకూట
విషం మనల వెంటాడును..!
గురు చరణ కమలములు 
విష విరుగుడుకు సరిపడును!!
🦚🦚🦚🦚
హరివిల్లు 444
🦚🦚🦚🦚
నీ క్రీగంటి చూపు
తియ్యని బాణమవ్వాలి...!
ఆంగిక భంగిమ హరి 
విల్లులా కనిపించాలి.........!!
🦚🦚🦚🦚
హరివిల్లు 445
🦚🦚🦚🦚
శివా నిను తాకడానికి
నే భస్మముగ మారుదును.....!
 నామస్మరణలు చేయుచు 
ఓంకార నాదమగుదును.......!!
                (ఇంకా ఉన్నాయి )
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం