సుభద్ర;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 క్షణంలో అది ఓ సుందరమైన అప్సర శాస్త్రిగా మారిపోయింది అది చూసి అర్జునుడు ఆ సుందరి వృత్తాంతం అడుగగా ఆ సుందరి అర్జున నేను కుబేరుని అప్సరసను ఒకరోజు నేను నా నలుగురు సకీరతో కలిసి కుబేర వద్దకు వెళుతూ ఉండగా మధ్య దారిలో ఒక తాపసిని ఆటలు పట్టించాలని తరతగా అతడు కోపించి మమ్మల్ని మొసళ్ళుగా పడి ఉండమని శపించారు. ఆ శాప విమోచనం కొరకు నారద మహర్షిని అడుగగా ఆయన వీర వరుడు పాండవ మత్యముడైన అర్జునుని వలన మీకు శాపం కలుగుతుంది అని చెప్పాడు  అర్జున మిగతా నలుగురిని శాప విమోచనం కలిగించమని కోరగా ఉరూపించిన వర ప్రభావంతో మిగిలిన నలుగురిని కూడా రక్షించి అర్జునుడు ముందుకు సాగాడు. అర్జునుడు అతడు నుంచి మణిపురం మరొకరు వచ్చి చిత్రాంగదనం చూసి జన్మించిన కుమారునికి బబ్రువాహనుడు అని పేరు పెట్టి గోకర్ణానికి వెళ్ళాడు  అక్కడినుంచి అర్జునుడు ప్రభాసక్షేత్రం చేరుకున్నాడు విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు కూడా ప్రపోస చేత్రానికి వెళ్ళాడు అక్కడ నర నారాయుడిని కలుసుకున్నారు ఇద్దరూ కలిసి దూర కాలగడానికి చేరుకున్నారు  అక్కడ వారు ఎంతో ఉల్లాసంగా కాలం గడుపుతున్నారు యాదవులందరూ రైవకత పర్వతం పై ఉత్సవం జరుపుకుంటున్నారు  కృష్ణార్జునలు కూడా ఉత్సవానికి వెళ్లారు అక్కడికి శ్రీకృష్ణుని చెల్లెలు సుభద్ర కూడా వచ్చింది  సుభద్ర అపురూప సౌందర్యాన్ని అర్జునుడు  నిర్నిమేషనేత్రుడై  చూడ సాగాడు  శ్రీకృష్ణుడు అర్జునుని మనసు తెలుసుకున్నవాడై  ఇలా అన్నాడు. అర్జునా ఇక్కడ స్వయంవరం సంప్రదాయం ఉంది నిన్ను ఆ స్వయంవరంలో సుభద్ర వరిస్తుందని నాకు నమ్మకం లేదు  క్షత్రియులతో బలవంతంగా అపహరించుకుపోవడం అనే  నీతి ఉన్నది నీకు ఈ రెండవది మాత్రమే వర్తిస్తుంది అన్నాడు. ఒకరోజు సుభద్ర రైవకత పర్వతం మీద దేవ పూజ చేసుకొని ద్వారకకు  పైన మై వెళుతున్న సమయంలో అర్జునుడు బలవంతంగా సుభద్రను తన సువర్ణ రథంపై కూర్చుండబెట్టుకొని తన నగరం వైపు వెళ్లి పోసాగాడు  ఈ విషయం యాదవులందరికీ తెలిసిపోయింది  యుద్ధ డంకా మోగించబడింది  బలరాముడు కృష్ణ నేనొక్కడినే ఈ కురువంశాన్ని నాశనం చేయగలను నువ్వు ఏమంటావో అని ప్రశ్నించినప్పుడు  శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు.


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం