భారతీయులకు మాత్రమే కాక ప్రపంచ ప్రజానీకానికి గంగానది మా తల్లి పవిత్రమైనది జీవితంలో ఒక్కసారి అక్కడ స్నానం చేసి వస్తే సకల పాపాలు హరించి పోతాయి అని మన నమ్మకం ప్రత్యేకించి కాశీలో స్నానం చేయడం అన్నది మరీ విశిష్టమైనది కొంచెం పైకి వెళ్లి లక్ష్మణ జాల వద్ద స్నానానికి దిగితే ఒక ప్రక్క చిన్న చిన్న కాలువలు ఎంత వేగంగా నీరు ప్రవహిస్తుందో అంత నిదానంగా ప్రవహిస్తుంది అదే రెండవ ప్రక్కకు వస్తే కాలు పెడితే చాలు కొట్టుకుపోవడమే అంత వేగం వయసు ముదిరిన వారు అసలు తట్టుకోలేరు అందుకే ప్రభుత్వం వారు ఇనుప స్తంభాలను ఏర్పాటు చేసి వాటన్నిటికీ ఇనుప గొలుసులను తగిలించి వాటిని పట్టుకొని స్నానం చేయమంటారు. ఆ నదిమ తల్లిని గురించి కొన్ని విషయాలు మనం ముచ్చటించుకుందాం.
నేను సాల్వ రాజును మనస్ఫూర్తిగా ప్రేమించాను నన్ను అక్కడికి పంపండి అనగానే నేను తల్లి అయిన సత్యవతితో చర్చించి కొంతమంది బ్రాహ్మణులను తోడి ఇచ్చి ఆమెను సాలువుని నగరానికి పంపించాను కానీ సాలూరు అమ్మను స్వీకరించడానికి నిరాకరించాడు ఆ కారణంగా ఆమె తపోతను ఆశ్రమానికి వెళ్లి తన వృత్తాంతాన్ని చెప్పుకున్నది వారందరూ అనేక ఆలోచనలో నిమగ్రిలై ఉండగా అక్కడికి పరశురాముడు వచ్చాడు విషయాని తెలుసుకుని పరశురాముడు నన్ను పిలిచి అమ్మను వేడుకోమని చెప్పాడు అలా కుదరదు అని చెప్పిన నన్న యుద్ధం చేయవలసి వస్తుందని బెదిరించాడు ఆ కారణంగానే మేము కురుక్షేత్ర రణరంగంలో 23 రోజులు యుద్ధం చేశాం కానీ గెలుపోటములు నిర్ణయం కాలేదు చివరకు పరశురాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు.
అప్పుడు నారదాతి మహర్షులు వచ్చి మా మధ్య యుద్ధాన్ని నివారించారు దానిని అడ్డుకోవడానికి నేను బ్రహ్మాస్త్రం చేశాను అప్పుడు నా రధాది మహర్షులు వచ్చి మమ్మల్ని వారించారు పరశురాముడు అంబను పిలిచి నేను నా శక్తిని అంతటిని యుద్ధంలో ప్రయోగించిన నీ బాధ తీర్చలేకపోయాను నీవు భీష్మున్నే శరణు వేడుకో లేదా నీ ఇష్టమైన చోటికి వెళ్ళిపో అన్నప్పుడు అంబా నేను ఎట్టి పరిస్థితులలోనూ భీష్ముని వద్దకు వెళ్ళను నేను తపస్సు చేసి భీష్ముని చంపే వరం పొందుతాను అని చెప్పి అంబ యమునా నది తీరానికి వెళ్లి తపస్సు చేయ సాగింది తప్ప ఫలితంగా ఆమె యొక్క అర్థ శరీరము అంబానదిగాను మిగతార్థ శరీరము ఉత్స దేశపు రాజు యొక్క కన్య గాను జన్మించింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి