గంగా- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 జలాంజలి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత భగవతి భగీరథి నీటి పైకి వచ్చి శోకముతో రోదిస్తూ అక్కడివారిని సంబోధిస్తూ ఓ నా ప్రియ పుత్రులారా నా మాట వినండి భీష్ముడి రాజోచిత సదాచారముతో సంపన్నుడై ఉన్నాడు నీ కొడుకు వస్తా కొల సంజాతకుడు  పితృపత్తి కలిగిన వాడు  అతనికి భక్తి భావము మెండు గొప్ప వ్రతాన్ని తలపెట్టి సపరుడైనాడు పరశురాముని దివ్య ఆశ్రమలకు కూడా పరాధితులు కాలేదు గొప్ప పరాక్రమశాలి శిఖండి చేతిలో ఓడుట దుఃఖ కారకం  కాశీపురంలో క్షత్రి రాజులు అందరినీ ఒంటరిగా పోరి గడిచిన యోధుడు భీష్ముని వంటి శక్తి శాలి ప్రపంచంలోనే ఎవరూ లేరు శిఖండి చేతిలో పరాజే మేనల్లు బాధిస్తోంది అంటూ  విలపించింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను అనునయిస్తూ కళ్యాణి ధైర్యంగా ఉండు  నీ కొడుకు కృష్ణుడు ఉత్తమలో కాలనీ చేరుకున్నాడు అతను మహా తేజస్సుగల వసూల్ వశిష్టుని శాపంతో మానవుడైనాడు కానీ ఆ గొప్ప ముని గురించి నీవు శోకంచవలదు  భీష్మాచార్యుల వారి వారు శిఖండి  చేతిలో పరాజతుడు కాలేదు ప్రారంభమశాన ఆ పని అర్జునుని చేత జరిగింది దేవి నీ కుమారుని చేతిలో ధనుర్మానాలు ఉన్నప్పుడు ఇంద్రుడు కూడా వారిని జయించలేదు  కృష్ణుల వారు తన కోరిక మేరకే వసూ రూపంలో దేహత్యాగం చేశారు కనుక నీవు శోధించకూడదు  శ్రీకృష్ణుని మాటలతో గంగాదేవి శోకమును వీడి నీటిలోకి వెళ్లిపోయింది శ్రీకృష్ణుడు  ఆదిగా గల వారి ఎల్లరు దొంగను సందర్శించి అనుమతి తీసుకుని వెళ్ళిపోయాడు
సత్యవతి దాశ రాజునకు పెంపుడు కుమార్తె ఆమె ఒకప్పుడు ఒక సామాన్య పల్లె  పడతి  ఆమె వంటి నుండి చేపల వాసన వస్తూ ఉండడంతో ఆమెకు మధ్య గంటి అనే పేరు ఉండేది  ఈమె ఉపనిషర వశువు వీర్యముల శాపం వచ్చే మత్స్యమై యమునా నదిలోనున్న అద్రిక అను  అప్సరసకు జన్మించినది ఏమకు యోజన గంతి అనే పేరు కూడా ఉంది ఈమె కన్యత్వమున పరాశర మహోత్సవలన సత్యోగర్భము ధరించి కృష్ణ ద్వైపాయనునికి అంటే వ్యాసమితి జన్మనిచ్చింది కనుక ఈమె వ్యాసునే తల్లి  శాంతను నీ భార్య శాంతాను వల్ల చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అనే కుమారులను కన్నది కౌరవ పాండవ వంశాలకు ఈమె పితామహురాలు కావడం విశేషం  అలా కౌరవ వంశమాత అయింది.
కామెంట్‌లు