ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 నేను బదిలీపై విశాఖపట్నం వెళ్ళిన తర్వాత అక్కడ నాటకాలకు సంబంధించిన సీవీ అన్న పేరుతో  సి వి సూర్యనారాయణ మూర్తి అన్న  వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు బాగా  నేను వెళ్లిన రెండో రోజున  గంట నాటకంలో ప్రధాన పాత్ర ఇచ్చి  నన్ను ప్రోత్సహించారు తాను ఒక నాటకంలో  పాత్రధారి కావటంతో నన్ను దర్శకునిగా మార్చాడు  దర్శకుడు నటుడు ఒకడు కాకూడదు అన్న అభిప్రాయం వారికి ఉంది  తన పాత్ర పై ఉన్న  శ్రద్ధ మిగిలిన పాత్ర పై ఉండదు అని వారి అభిప్రాయం  నేను నాటకం చేస్తున్న సమయంలోనే ఒకరోజు  కాషాయం రుద్రాక్షలు కలిగిన వ్యక్తి స్టూడియోకి వచ్చారు  నేను రికార్డు చేయబోతున్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న స్టేషన్ డైరెక్టర్ ప్రసాద్ రావు గారు నన్ను పిలిచి పరిచయం చేశారు నేను పాదాభివందనం చేశాను.
హౌ ఆర్ యు అంటూ వీపు మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించారు. నేను రికార్డ్ చేయడం ప్రారంభించాను అప్పుడు నాకు అర్థం అయింది ఆయన పేరు  గాడ్ గారు  వారిది రాయవరం మండలంలోని వెదురుపాక చేరి వినగానే నాకు ఆశ్చర్య వేసింది గాడ్ అనేది పేరు ఏమిటి అని ఆ తర్వాత నాకు తెలిసిందే ఆయన భక్తులు ఆ పరిసర ప్రాంత వాసులు ఆయన్ని భగవంతునిలా  చూస్తారు పూర్వాశ్రమంలో ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారు  భారతదేశ ప్రధాని పీవీ నరసింహారావు గారిని ఏరా అని పిలిచే ఇద్దరిలో ఆయన ఒకరు  పివి గారి కన్నా 10-12 సంవత్సరాలు చిన్నాయన వారి  సాన్నిహిత్యం అంతటిది  కాంగ్రెస్ పార్టీలో సన్నిహితంగా మెలిగేవారు ఒకసారి రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక చేసి వీరిని పిలిచినప్పుడు వారు చెప్పిన విషయాలను విని మాకు ఎలాగూ ఆ అవకాశము రాదు వచ్చిన అవకాశాన్ని కాదనకూడదు.
కొద్దిరోజుల తర్వాత నాన్నగారు డాక్టర్ వెంకట్ రాజు గారిని వెంటపెట్టుకొని ఒక పర్యాయం వెదురుపాల వెళ్ళాము  అప్పుడు సాధరంగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేసి మనం కలిసి నాలుగు సంవత్సరాలయిందా అని నవ్వుతూ అడిగారు.  అప్పుడు జ్ఞాపకం వచ్చింది నాలుగు సంవత్సరాల క్రితం వారన్నమాట  రజిత చరిత్రను వీడియో ద్వారా భద్రపరిచే బాధ్యత స్వీకరించాలని నా కోరిక  అంటూ ఆరోజు వారి పుట్టుపూర్వోత్తరాలతో ఆధ్యాత్మిక స్థితిగతులను కూడా ప్రస్తావిస్తూ మూడు గంటల పాటు నా వీడియోలో ఇస్తా గోష్టి  జరిపారు  ఆధ్యాత్మిక విద్యలో పరిచయం ఉన్న నాన్నగారు  లోతైన విషయాలను గురించి ప్రశ్నించినప్పుడు అందరికీ అర్థమయ్యే పరిభాషలో  వివరించారు గార్డ్ గారు.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం