గంగా;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,- విజయవాడ కేంద్రం,-9492811322.
 విచిత్ర వీరినితో వివాహం జరిపించాలను కుంటాడు కాశీరాజు పెద్ద కుమార్తె అమ్మతో సాల్వరాజుక వివాహం నిశ్చయమైందని కాబట్టి ఆమెను పునర్వివాహం తగదని పండితులు చెప్పినందుకు ఆమెను సాల్వరాజు వద్దకు తిరిగి పంపాడు  సాల్వరాజు తన పేషం రిప్లవ యుద్ధంలో అమ్మను దక్కించుకోలేక పోయినందున ఆమెను చేపట్టడానికి తిరస్కరించాడు అప్పుడు ఆమె తిరిగి తీసుకున్నందుకు వచ్చి నీ కారణంగా సాల్వ రాజుల నిర్వహణ చేసుకునేందుకు తిరస్కరించాడు కాబట్టి  నన్ను నువ్వే వివాహ వాడాలి అని చెప్పింది అందుకు భీష్ముడు తన వివాహం చేసుకోవాలని బ్రహ్మచారిగా ఉంటానని తన తల్లికి మాట ఇచ్చాడని కాబట్టే వివాహం చేసుకోలేని చెప్తాడు అందుకు కొట్టించి అంబ తన జీవితాన్ని నాశనం చేసిన పీషునితో యుద్ధంలో అతన్ని ఓడిస్తానని శబధం చేసింది.
ఆ తర్వాత తపస్సు చేయడానికి వెళ్ళిపోయింది ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమే రాబోయే జన్మలో తాను దృక్పథరాజుకు సెకండియర్ అనే పేరుతో జన్మించి యుద్ధంలో భీష్ముని ఓడిస్తావు అని వరం ఇచ్చాడు  అంబ చితి పెంచుకునే శరీరాన్ని రహించుకుంది ఇక్కడ కామలారసుడైన విచిత్ర వీరుడు కొద్ది కాలానికి అనారోగ్యంతో నిస్సంతుగా మరణించాడు ఇద్దరు మరణించడం ద్వారా వంశ పరిరక్షణకు వేరే మార్గం లేదు కనుక తీసుకుని పట్టాభిషేకం చేసుకోమని సత్యవతి కోరింది కానీ  భీష్ముడు తన ప్రతిజ్ఞాభంగానికి నిరాకరించాడు దేవర న్యాయం ప్రకారం పెద్దల అనుమతితో ఉత్తమమైన బ్రాహ్మణులతో కూడళ్లకు ఆదానం జరిపి వంశాన్ని కాపాడుకోవచ్చును అని సూచించాడు  
భీష్ముల వారు. అప్పుడు సత్యవతి తన వివాహపూర్వ వృద్ధాంతం  భీష్మునికి తెలియజేసింది  తనకు స్వర్జోగర్ పోలో జన్మించిన వ్యాసులతో కోడళ్ళకు  ఆధారం జరగవచ్చునా అని అడిగింది  వ్యాసుని పేరు వినగానే భీష్ముడు ఆమెకు నమస్కరించాడు తనలోకనటువంటి గంగా

దేవి వాడిని ఆమె కూడా పరమ పవిత్రమూర్తి అని అన్నాడు తమ వంశం పావనమైంది అని కూడా చెప్పాడు అనంతరం సత్యవతి  వ్యాసోనిస్మరించి తమ అవసరం తెలియజేస్తుంది అప్పుడు వ్యాసుడు తల్లి ఆజ్ఞను శిరసావహించి కురువంశాన్ని నిలబెట్టడానికి సిద్ధపడ్డాడు కురువంశాన్ని నిలపడానికి సత్యవతి  తన కోడలైన అంబికను అంబాలికను దేవర న్యాయం ప్రకారం ధర్మసమ్మతంగా సంతానం పొందించి ఏర్పాటు చేసింది అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకోవడం వల్ల గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు.

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం