నాన్నగారు మేమంతా కలిసి రెండు పక్షాల పెద్దలను ఒకచోట కూర్చోబెట్టి విషయాలను సమగ్రంగా చర్చించి పెద్దలను ఒప్పించి విజయవాడ రోటరీ ఆధ్వర్యంలో వారి వివాహం జరిపించాం ఆ తర్వాత నన్ను రామచంద్రాలను అనేకసార్లు నెల్సన్ దంపతులు పిలిచేవారు కుటుంబ స్నేహితుల్లా మెదిగే వాళ్ళం నెల్సన్ మద్రాస్ వెళ్ళిన తర్వాత నన్ను పిలిచి ఘంటసాల వెంకటేశ్వరరావు గారి అబ్బాయి విజయకుమార్ తో నాటకం కూడా వేయించాడు ఆ తర్వాత మార్కాపురం వెళ్ళినప్పుడు నాటకాలను నిర్వహింప చేయడమే కాక ప్రత్యేకించి రంగస్థలం కార్యక్రమాలకు కూడా నన్ను పిలిపించుకునేవాడు రంగస్థలం పేరుతో అనేక కార్యక్రమాలు చేశాం ఒకసారి మంత్రి రోసయ్య గారిని చంకె వెంకటరెడ్డి ఎమ్మెల్యే గారిని పిలిచి నన్ను సభాధ్యక్షునిగా ఆహ్వానించి గౌరవించాడు నెల్సన్.
సినీ నిర్మాత వీరయ్య గారు మా అందరితో చాలా సరదాగా ఉండేవాడు నేను కేవీ రెడ్డి గారికి కథ వినిపించాను అది వారికి నచ్చింది అని తెలుసు నాన్నగారిని తీసుకొని మా కేంద్రానికి వచ్చినప్పుడు పూర్తి కథ వినిపించిన తరువాత చాలా గొప్ప సెంటిమెంట్ ఇది చిన్న పిల్లలకు సంబంధించిన మానసిక విశ్లేషణ అద్భుతంగా ఉంది అయితే దీనికి విశేషంగా కొంత కథను పెంచకపోతే సినిమాగా సరిపోదు అది పూర్తి చేసి నాకు కొబ్బరి చేస్తే కేవీ రెడ్డి గారి నే దర్శకునిగా ఎన్నుకొని మన బ్యానర్ తరపున వారితో సినిమా ఏర్పాటు చేద్దామని చెప్పడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది ఆ కథ విని మా సహ ఉద్యోగి సుమన్ దానికి ఆకాశ దీపాలు అనే నామకరణం చేసి గంట నాటకంగా రాసి దానిని ఆకాశవాణిలో ప్రసారం చేసాం కూడా విశాలాంధ్ర సంపాదకులు కాట్రగడ్డ వారికి స్వయానా మేనల్లుడు మా సుమన్ అసలు పేరు వెంకటేశ్వరరావు హిందీ భాష పై పట్టు ఉంది దానితో ప్రేమ్చంద్ హిందీ కథలను తెలుగులో అనువదించి తన పేరుతో కాకుండా కలం పేరు సుమన్ అని మార్చి విశాలాంధ్ర వారికి ఇస్తే దానిని పుస్తక రూపంలో తీసుకువచ్చారు ఆ తర్వాత ఎప్పుడో కాట్రగడ్డ వారి ఇంటికి వెళ్లి తీసిన తర్వాత తన మేనల్లుడు సుమన్ అని తెలుసుఉన్నాడు అలాంటి సుమన్ కూడా నాన్నగారి దగ్గరకు వచ్చి తను కొత్త నాటకం రాయదలుచుకున్నప్పుడు ఆ కథను నాన్నగారి కి వినిపించి కావలసిన సలహాలను తీసుకొని ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలో చేసిన తర్వాత కానీ దానిని ప్రసారం చేసే వాడు కాదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి