గంగా;- ఏ బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సత్యవతి శరీరంలో నుంచి చేపల వాసన వస్తూ ఉండడం చేత ఎవరు ఆమెను వివాహ మాడడానికి ముందుకు రాలేదు ఈ వేదనతో సత్యవతి అడవుల వెంట తిరుగుతూ ఓనాడు పరాశరమహర్షి ఆశ్రమానికి చేరుకుంది పరాశన మహర్షి గొప్ప తపస్యాలు పురాణాలలో మొదటిదైన విష్ణు కూడా వారే  కఠోర తపస్సు  చేసి అనేక యోగసితులను పొందాడు. సత్యవతి చేపల వాసన ఆమని తపస్సుకు భంగం కలిగించింది అనేది కూడా మరో విషయం ఆమె అందానికి చెల్లించిన పరాశనుడు ఆమెను తన కోరిక తీర్చమని అడుగుతాడు తనతో కలయిక వాళ్ళ గొప్ప వ్యక్తం జన్మిస్తాడని చెప్తాడు అందుకు సత్యవతి తన మూడు కోరికలు తీరిస్తే ఒప్పుకుంటారని చెప్పింది  ఒకసారి సత్యవతి యమునా నదిలో పడవలడుపుతుండగా పరాశనుడు వనే జ్యోతిశ్శాస్త్ర ప్రవీణుడైన ముని ఈమెను  కామించాడు. తాపసులకు ఇది తగదని అభ్యంతరం చెప్పిన పట్టించుకోలేదు ఎక్కడికించుకోలేకపోయాడు ఆ ముహూర్తానికి అలా జరిగిపోవాల్సిందే అని అన్నాడు ఆమె శరీరమంతా అతిలోక పరిమళభరితమయ్యేందుకు ఆమె కన్యాత్రము చెడకుండా ఉండేలాగా వారం ఇచ్చాడు ఆ ముని  ఆ విధంగా వారి సంఘమం కారణంగా యమునా నదిలో ఒక దీపంలో ఆమె సద్యో గర్భాన అంటే (కన్యత్వం చెడకుండ) జన్మించిన కుమారుడే కృష్ణ ద్వైపాయనుడు అనబడే వ్యాస మహర్షి  ఆ పిల్లవాడు పుట్టగానే 12 సంవత్సరముల వయసు వరకు పెరిగి తన తల్లి స్మరించడం వెంటనే ఆమె దర్శనం చేసుకుంటానని ఆమెకు ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు మహాముని వరం వల్ల ఆమె ఎక్కడికో వెళ్ళింది. సత్యవతి ఏమైంది అన్న విషయాన్ని గురించి ఎవరు అడగలేదు ఆయన శరీరం యోజనమేరా సుగంధాలు ఎలా జరుగుతున్నందున ఆమె యువజన కంటెయ్యండి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి  పరాశర మహర్షి కోరిక తీర్చడానికి సత్యవతి తన మూడు కోరికలను తీర్చితే ఒప్పుకుంటానని చెప్పింది కదా ఆ మూడు కోరికలు ఏమిటంటే మొదటిది  మనం కలిసి ఉన్నప్పుడు పంచభూతాలు సైతం మనలో తిరకించరాదు  దానికి అంగీకరించిన మహర్షి ఆశ్రమం చుట్టూ ఒక  కృత్రిమ తెరను సృష్టించాడు  రెండవది తన కన్యాసం చేయడం కూడదు ఎందుకు బిడ్డ పుట్టినా తర్వాత తన మనోబలంతో తిరిగి కన్యత్వాన్ని ప్రసాదిస్తానని  హామీ ఇచ్చాడు.


కామెంట్‌లు