చలం గారు తిరువణ్ణామలై వెళ్ళిన తరువాత శ్రీ గోపాల్ నేను వెళ్లి కలవడం వారి అనుభవాలు తెలుసుకోవడం ఆ రాత్రి వారి ఇంట ఆతిథ్యం పొందటం మరచిపోలేని అనుభూతి మేం భోజనానికి కూర్చున్న తర్వాత చలం గారు ఎంతో ప్రేమతో పెంచుకున్న పక పక వడ్డించింది ఒక్కొక్కరికి ఒక్కొక్క వడియం ఇచ్చింది ఈ విషయం నేను ఓ కార్యక్రమంలో చెప్పేటప్పుడు కన్నీరు ఆగలేదు. ప్రపంచంలో ఉన్న రుచులన్నిటిని చూసిన చలం గారు ఆహా ఒడియమ్ కూడా ఉన్నది అన్న మాట భరించలేకపోయాను తర్వాత నాన్న గారితో వెళ్ళినప్పుడు వారి జీవిత అనుభవాలను చెప్పమని అడిగినప్పుడు నా పాత జీవితాన్ని గురించి తప్ప ఏదైనా అడగండి చెప్తాను అన్నారు ఆ జీవిత విశేషాలు లేకపోతే చలం అనే మాటకు అర్థం లేదు కదా అందువల్ల మేము రికార్డు చేయలేదు
చలం గారి అమ్మాయి సౌరిస్ కొన్ని పాటలు రికార్డు చేసి తీసుకొచ్చాం. తండ్రి చనిపోయిన తర్వాత సౌరిస్ గారు భీమిలి వచ్చి అక్కడ ఆశ్రమం కట్టి స్థిరపడిన తర్వాత నేను నాన్నగారు వెళ్లి ఆమెతో రికార్డు చేయడానికి ప్రయత్నం చేస్తే నాకు అలాంటివి ఇష్టం ఉండదు నేను చేయను అన్నప్పుడు మీ గురించిన విషయాలు మాకు వద్దు నాన్నగారి విషయాలను మాత్రం చెప్పండి అని బ్రతిమాలాడినప్పుడు ఆమె అంగీకరించి రెండున్నర గంటల పాటు నేను నాన్నగారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెపుతూ తనకు తెలియకుండగానే తన జీవిత రహస్యాలను కూడా చెప్పారు నాన్నగారి తన పై చేసిన వికృత చేష్టలతో తనతో క్షమించరాని నేరం చేసిన మరుక్షణం నేను తిరువణ్ణామలై వచ్చాను దారి తెలియకుండానే రమణ మహర్షి గారు వెలుగు రూపంలో నాకు మార్గం చూపించారు. నాన్నగారికి నాటకాలు అంటే చాలా ఇష్టం వ్రాయడంలో రచయితగా కొత్త పుంతలు తొక్కిన వారు దానిలో ప్రధాన భూమిక కూడా నిర్వహిస్తూ ఉండేవారు. ఒక పర్యాయం ఆకలి అన్న నాటకం తనే వ్రాసి తన బృందంతో ప్రదర్శిస్తూ ఉండే సమయంలో ఆ నాటకాన్ని చూసి చాట్ల శ్రీరాములు తన స్నేహితుడు పొట్టి ప్రసాద్తో వెళ్లి ఆ నాటకం ఇస్తే మేము కూడా ప్రదర్శిస్తాం అని చెప్పినప్పుడు నాన్నగారు అది మేము ప్రదర్శించడం ఆపిన తరువాత మీకు ఇస్తాం తప్ప ఇప్పుడు కాదు అని సమాధానం చెప్తే వారి నిర్ణయానికి గౌరవమిచ్చి అప్పటినుంచి వారితో సన్నిహితంగా మెలిగేవాడు కే. వెంకటేశ్వరరావుతో కలిసి పని చేసిన వారు నండూరి సుబ్బారావు గారు మా గురువుగారికి చాలా సన్నిహితుడు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి