గాంధారి- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 కృష్ణా నీవు ఉండి కూడా కౌరవులను పాండవులను యుద్ధము నుంచి విముఖము చేయలేదు  వారందరూ పరస్పరము చంపుకున్నట్లుగానే నీ ఎదు వంశీయులందరూ ఒకరినొకరు చంపుకొందురు గాక అంతేకాదు నీవు ఒక సామాన్యమైన రీతిలో ప్రాణములు విడిచెదవుగాక అని శపించింది.  గాంధారి శపించగానే శ్రీకృష్ణుడు ఒక చిరునవ్వు  నవ్వి  మీ శాపమును స్వాగతిస్తున్నాను అని చెప్పాడు ఇది వినిన పాండవులు ఆందోళన చెందారు యుద్ధం ముగిసిన 36 సంవత్సరాల తర్వాత యాదవులు తమ అవివేక చర్యల కారణంగా ముసలము వల్ల ఆమె శాపం నిజమైంది వాళ్లు అజ్ఞానులై బంధువులను కూడా ఆట పట్టించారు ఇలా యదు వంశం నశించిపోయింది
 అసంఖ్యాకులైన వీరుల మృతదేహాలకు విధి పూర్వకంగా దహన సంస్కారాలు చేసేందుకు కౌరవ పురోహితుడు సుధర్ముని పాండవుల పురోహితుడు ధౌమ్యుని సంజయుని విధులను ఇంద్రసేనుని నియోగించారు. ముఖ్యుడైన వారి దేహాలకు శాస్త్రోక్త విధిగా చందానాది సుగంధ ద్రవ్యాలతో పాటు నేతి ధారలు కొరియగా ప్రజలతమైన అగ్నిలో దహన కార్యాలు నిర్వహించారు  ఆ తర్వాత ధర్మరాజు దృతరాష్ట్రుని తీసుకొని గంగా తీరం వైపు వెళ్ళగా తమ తమ  భర్తలను బిడ్డలను కోల్పోయిన స్త్రీలందరూ వెంట వచ్చి అంజలి సమర్పించారు అక్కడే ఉన్న కుంతి తన పుత్రులను ఉద్దేశించి  కుమారులారా  కర్ణుడు మీ పెద్దన్నయ్య సూర్య ద్వారా నాకు జన్మించిన వాడు కనుక కరుణికి జలాంజలి సమర్పించండి  అని చెప్పింది.
అప్పుడు ధర్మరాజు చాలా దుఃఖంతో కర్ణుని స్త్రీలందరి సంవత్సరం చేపట్టాలని కోరాడు  ఒకసారి ధృతరాష్ట్రుడు గాంధారి వినేట్లుగా భీముడు తన మిత్రులతో ఇలా అన్నాడు మిత్రులారా నేను నా శౌర్య పరాక్రమాలతో నా బుజ బలంతో దుర్యోధనుడు అందరినీయముపురికి పంపాను ఈ మాటలు వినిన తృతరాష్ట్రుడు గాంధారి మనసుకు  ములుకులై గుచ్చుకున్నాయి దురదరాష్ట్రుడు తన సమ్మెలో ఉన్న వార్డు అందరినీ పిలిపించుకొని కన్నీళ్ళ పర్యంతమై సహచరులారా  కౌరవుల వినాశనం ఎలా జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే  నేనే ఇంత ఘోరానికి కారణభూతుడై ఉన్నాను. దుర్యోధన నిలవని దుష్ట బుద్ధిని నేను పారాద్రోల లేకపోయాడు తనకు శ్రీకృష్ణ భగవాను అనే మాటలు కూడా నేను పెడచెవిన పెట్టాను విధులు వేద వ్యాసుడు తదితరులు పదేపదే చెప్పినా కూడా నేను త్రోసి రాజంటిని.
కామెంట్‌లు