ఆ తర్వాత ద్రౌపతి వంటి పతివ్రత గురించి ఉదంతం ఏదైనా ఉంటే తెలియ చెప్పమని మార్కండేయమునిని ధర్మరాజు అడిగినప్పుడు మార్కండేయ మహర్షి ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ రాజా పూర్వం మద్రదేశానికి అశ్వపతి అనే రాజు ఉండేవాడు అతడు అత్యంత ఉదారులు దాతయై చతురుడై పురవాసుల విమానమును చూడకున్నవాడైనాడు ఆ రాజు భార్య పూజాఫలంగా గర్భవతి ఒక ఆడపిల్లను తనది ఆమె పేరు సావిత్రి అని పేరు పెట్టారు కాలక్రమంలో ఆయన యవ్వనం లాగా తండ్రి అశ్వపతి రాజు కుమార్తెను ద్వేషించి బిడ్డలు పెళ్లి చేసుకోనుటకు వరకు రాలపోయినావు నీవు వారిని అన్వేషించుకునే నిమిత్తం బయలుదేరు నీకు తోడుగా మన వృద్ధ మంత్రులు వస్తారు తపస్విని అయిన సావిత్రి రాజర్షు లున్న తపోవనముల వెంట తిరగడం ప్రారంభించింది. తపోదనులకు నమస్కరిస్తూ వారి మంచి చెడులను విచారిస్తూ దాన ధర్మాలు చేస్తూ సమస్త థియేటర్ అక్కడికి విచ్చేసిన నారద మహర్షిని సన్మానించి మాట్లాడుతూ ఉన్న సమయంలో సావిత్రి తిరిగి వచ్చి నాన్నగారికి మహర్షికి నమస్కరించింది సావిత్రిని చూసిన నారదులు వయసు వచ్చింది కదా అని అన్నాడు.
అప్పుడు అశ్వ పతి ఆకారణంగానే సావిత్రి బయటకు వెళ్లి వచ్చింది అంటూ బిడ్డా ఎక్కడైనా నీకు నచ్చిన వరుడు కనిపించాడా చెప్పు అని కుమార్తెతో అన్నాడు వివరంగా చెప్పు అనగానే సావిత్రి నాన్నగారు శల్వదేశంలో ధ్యుమత్సెనుడు ప్రఖ్యాతిగాంచిన రాజు ధర్మాత్ముడై కూడా ఉన్నాడు వీధి వసానా ఆ రాజు అర్జుడ అయిపోవడం చేత అతని కుమారుడు సత్యవంతులు చిన్నవాడిగా ఉండడం చేత పొరుగున ఉన్న రాజు వీటి రాజ్యాన్ని హస్తగా పనిచేసుకున్నాడు వేరే మార్గం లేనందున ద్యుమత్స్యనుడు అతని భార్య కుమారునితో పాటు అడవిలో ఆశ్రమం ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండడం ప్రారంభించారు.
నియమనిష్టలతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు అక్కడే అతని కుమారుడైన సత్యవంతుడు సన్మార్గంలో జీవిస్తూ పెరిగి పెద్దవాడయ్యాడు నేను ఆ సత్యవంతునే మనస్పూర్తిగా ప్రేమించిన పెద్దగా మనస్సులో ప్రతిష్ట చేసుకున్నాను అని చెప్పగానే అక్కడే ఉన్న నారద మహర్షుల వారు రాజా సత్యవంతుడినదానికి వీరపుత్రుడు సూర్యుని వంటి తేజస్సు కలవాడు బృహస్పతి వంటి బుద్ధి కుశలుడు క్షమాశిరుడు దాత సత్యవాది ప్రియదర్శి గొప్ప రూపవంతుడు పైగా మృదుస్సఫావీ అయినను స్వల్ప ఆయుష్కుడు నేటి నుంచి సరిగ్గా ఒక సంవత్సరం తర్వాత చనిపోతాడు అన్న మాట విన్న తర్వాత అశ్వపతి మహారాజు తన కుమార్తెతో నారద మహర్షుల వారు చెప్పినది విన్నావు కదా అమ్మ అందుచేత వేరొక వరుని అన్వేషించుకో అని చెప్పాడు.
సుభద్ర;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి