గంగా;- ఏ.బి ఆనంద్ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 అందరి అనుమతి తీసుకున్న భీష్ముడు వారు అలా మౌనం దాల్చారు  ఆ తరువాత మనోయుక్తముగా ప్రాణవాయువును క్రమంగా భిన్నమైన కీలక స్థానములలో నిలుపసాగారు  ఈ రకంగా యోగ క్రియ ద్వారా ఆపబడిన భీష్ముని ప్రాణము అంతకంతకు పైకి పోతుంది ఆ సమయంలో అక్కడి వారిలా ఒక అద్భుత దృశ్యాన్ని చూస్తారు  భీష్ముడు తన యోగ ప్రక్రియ ద్వారా ఒక్కొక్క సంఘాలు తెగిస్తూ ఆ రంగంలో నాటుకుపోయిన బాణములు నేల మీద పడుతూ ఆయా అంగములపై ఏర్పడిన గాయములు మారుతూ ఉన్నాయి  అందరూ చూస్తూ ఉండగానే భీష్ముడు బానరహితుడై కనిపించాడు  అందరికీ విస్మయమే మరి  భీష్ముడు తన శరీరంలోని అన్ని ద్వారములను బంధించి ప్రారంభం వదిలాడు.
అప్పుడు ఆ ప్రాణం అతని మత్సకమును చేదించుకొని బ్రహ్మరంధరము గుండా  నింగికి ఎగిరిపోయింది తర్వాత పాండవులు విదురుడు యూత్ లాంటి వారు అందరూ వచ్చి ఇతని ఏర్పాటు చేసి  నా తరువాత  ధర్మరాజు విధులు భీష్ముని భౌతికకాయాన్ని చితిపైన చేర్చి పట్టు వస్త్రాలతో పూలతో  కప్పారు  పాండవులు విధి పూర్వకముగా పితృమేధం చేశారు వేద పండితుడు సామవేద గానం చేస్తుండగా ధృతరాష్ట్రుడు గంధపు చెక్కరతో కూడిన చితికి నిప్పు పెట్టాడు  అందరూ ప్రదక్షిణ వచ్చేసి భగీర ధీ తీరానికి చేరుకున్నారు  వేదవ్యాసుడు నారదుడు శ్రీకృష్ణుడు లగడవాసుడు  అక్కడకు చేరుకొని మహాత్ముడైన భీష్మునికి జలాంజలి సమర్పించారు  ఆ సమయంలో జరిగిన  విశేషం ఏమిటంటే. జలాంజలి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత భగవతి భాగిరతి నీటి పైకి వచ్చి శ్లోకముతో రోదిస్తూ అక్కడివారిని సంబోధిస్తూ ఓ నా ప్రియ పుత్రులారా నా మాట వినండి భీష్ముడు రాజోచిత సదాచారముతో సంపన్నుడై ఉన్నాడు నీ కొడుకు వస్తా కొల సంజాతకుడు  పితృపత్తి కలిగిన వాడు  అతనికి భక్తి పౌవము మెండు గొప్ప వ్రతాన్ని తలపెట్టి సపరుడైనాడు పరశురాముని దివ్య ఆశ్రమలకు కూడా పరాధితులు కాలేదు గొప్ప పరాక్రమశాలి శిఖండి చేతిలో ఓడుట దుఃఖ కారకం  కాశీపురిలో క్షత్రి రాజులు అందరినీ ఒంటరిగా పోరి గడిచిన యోధుడు భీష్ముని వంటి శక్తి శాలి ప్రపంచంలోనే ఎవరూ లేరు శిఖండి చేతిలో పరాజేయమే బాధిస్తోంది అంటూ  విలపించింది.

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం