సుభద్ర;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 ఆ మాటకు బాధపడిన సావిత్రి తండ్రితో నాన్నగారు నేను సత్యవంతుని ప్రతిగా ఎన్నుకున్నాను అతని ఆయుష్ ఎంత ఉన్నా కొనకీనుడైన ఏమైనా సరే నా భర్త నా మనసే నాకు ప్రామాణికం అని చెప్పింది అప్పుడు నారదుడు రాజా సావిత్రి యొక్క మనసును మనం మార్చలేము అని చేత నీవు కన్యాదానం  చేయడమే సముచితం అని  నారద మహర్షి ఆదేశానికి సమ్మతించి ఒక శుభ వేళ వివాహ సామాగ్రితో ద్విమత్సెనుని ఆశ్రమానికి వెళ్ళాడు సావిత్రి ఈ అడవిలో ఉండగలుగురా అని సంకోచించిన చివరకు సంతోషంతో అంగీకరించి వారి వివాహం  అక్కడ ఆశ్రమంలోనే జరిపించారు.  ఆశ్రమంలో సువర్ణ సంపన్నురాలైన సావిత్రి తన ఆభరణములను తీసివేసి నార బట్టలు ధరించి తన కార్యశీలతతోను అందరిని అలరిస్తూ భర్తకు ఏకాంత సేవ చేస్తూ ప్రసన్నని గావించుకుంది.
సావిత్రి మాత్రం మనసులోనే రోజులు లెక్కించుకుంటూ ఉంది ఆ విధంగా సంవత్సరం ఇట్టే గడిచిపోయింది ఇంక నాలుగు రోజులే ఉన్నాయి  ఆ సమయంలో సావిత్రి మూడు రోజుల వ్రతం చేయబోయింది రాత్రింబవళ్లు స్థిరంగా కూర్చొని వ్రతం పూర్తిచేసి అత్తమామలకు చుట్టూ నర్సి పొంగవులకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంది  ఆరోజు నాలుగవ రోజు సత్యవంతుడు గొడ్డలి తీసుకొని వంట కలప పళ్ళు పొలాలు తీసుకొని రావడానికి బయలుదేరాడు సావిత్రి తాను కూడా వస్తానని గట్టి పట్టు పట్టింది అలాగైతే అత్తమామల ఆజ్ఞను తీసుకొని రమ్మన్నాడు సావిత్రి గారి అనుమతి అడుగగా కృతదీక్షతో నిరసించి ఉన్నావు ఎలా వెళతావ్ అమ్మ  అంటూ ఎప్పుడూ ఏదీ కోరని సావిత్రి కోరిన కోరికను వారు చివరికి అంగీకరించి జాగ్రత్తగా చెప్పారు. సావిత్రి ప్రార్థన అనుసరించింది మనసులో దుఃఖ భారంతో కృంగిపోతున్న కూడా పైకి చిరునవ్వుతో కనిపిస్తూ నడుస్తోంది  సత్యవంతుని తో పాటు సావిత్రి కూడా ఒక చిన్న గంపనిండా పళ్ళు పొలాలు నెప్పుకోండి ఆ తర్వాత సత్యవంతుడు కట్టెలు కొట్టప్రారంభించాడు  కానీ కొద్ది శ్రమతోనే అలిసిపోయి అతనికి తలనొప్పి బాగా మొదలైంది వెంటనే సావిత్రి వద్దకు వెళ్లి శరీరం  అంతా శిఖరం అయిపోతుంది కూర్చునే శక్తి కూడా లేదు పడుకుంటాను అన్నాడు సత్యవంతుడు  సావిత్రి వెంటనే సత్యవంతుని తన ఒడిలో పెట్టుకుని కూర్చుంది నారద మహర్షి  మాటలు గుర్తు రాగా ఈరోజే చివరి క్షణాలేమోనని సావిత్రి లెక్కింప సాగింది అంతలోనే ఏడుపు రంగు నేత్రాలతో తెల్లని వస్త్రాలతో ఒక భయంకర మూర్తి కనిపించాడు.
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం