ఏది సనాతనం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 సంజయోని మాత్రమే ఎందుకు అడిగాడు  స అంటే తో  జయ  జయము  జయముతో కూడిన వాడు అని అర్థం  దేనిని జయించాడు  మధ్యలో ఉన్న సున్న  ఇదం పూర్ణం అదంపూర్ణం అని మనకు ఉపనిషత్తులు చెబుతున్నాయి  సున్నను సున్నతో  భాగించిన హెచ్చించిన కూడిన తీసివేసిన వచ్చేది శూన్యమే సున్నాయే  ఆ జీవిత పరమార్ధం తెలిసినవాడు కనుక  ఆ పరమ యోగ్యుని అడిగాడు   మూర్ఖత్వం ప్రబలడానికి  తన శక్తి ఆ బలం తెలియాలి  లేకపోతే ధన బలం ఉండాలి  కాకపోతే జన బలం ఉండాలి ఇవేమీ లేకపోతే ఆర్థికంగా నిలతొక్కుకొని  ఎంత ఖర్చైనా భరించడానికి సిద్ధంగా ఉండి ఉండాలి  అలాంటివాడు మాత్రమే కయ్యానికి కాలు దువ్వడం  వందమంది ధీరులైన కుమారుడు నా వెనుక ఉన్నారు  కావలసిన అంత బలం ఉన్నది. చతురంగబలాలు  నా కుమారుడు దుర్యోధనుడు చెప్పు చేతల్లో ఏ క్షణాన ఏది చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు  అలాంటి నాకు  ఎందుకు పనికిరాని  ఆదర్శాలు చెప్పుకునే వ్యక్తులు ఐదుగురు  ఏం చేయగలరు  ఎంతమందిని ఎలా జయించగలరు అన్న  భరోసా  అందుకే అతను అంధుడైన  నియంతగా పిలవబడతాడు  దీనికి తోడు  దుర్యోధనుని స్నేహితులు ప్రతి ఒక్కరు  యుద్ధంలో మనం తప్ప మరెవరు గెలవడానికి వీలు లేదు  ప్రపంచం మొత్తం వచ్చిన గెలవగలిగిన కర్ణుడు  మనతో ఉన్నాడు  అన్న ధీమాతో  మాతో  ప్రవర్తించిన తీరు  ఎన్ని అచ్చౌహిణీల  సైనికులను బలిగొన్నదో  కురుక్షేత్ర మహాసంగ్రామం మనకు తెలియజేస్తుంది.
భతృహరి గాని  వేమన కానీ  మిగిలిన సమాజ శ్రేయస్సు కోరిన రచయిత ఎవరైనా సరే  మానవుల మస్తిస్కాలను మూడు రకాలుగా గుర్తించారు ఉత్తములు మధ్యములు నీచులు  ఉత్తమ తత్వాలు ఎలా ఉంటాయంటే  తన పనులు ప్రక్కన పెట్టి అయినా సరే  ప్రక్క వారి అవసరమైన పనులు తీర్చడం కోసం తన సమయాన్ని ఉపయోగించేవాడు  రెండవ తార మనుషులు  మద్యములు  తన పనికి భంగం లేకుండా  ఇతరుల పనులు కూడా చేయగల  వ్యక్తులు  ఉదాహరణ చెప్పాలంటే  ఒక ఇంట్లో కురవాడికి  క్యారియర్ కట్టి ఇవ్వడం ఆలస్యమై అతను బడికి వెళ్ళిన తర్వాత  అది తీసుకు వెళ్ళడానికి మనుషులు లేని పరిస్థితిలో  ఆ ప్రక్కనే ఉంటున్న ఒక వ్యక్తి వచ్చి  ఇబ్బంది లేదు నేను చూసి పెడతాను  అనేవారికి సహకరించడం ఉత్తముల లక్షణం.
కామెంట్‌లు