పొణకా కనకమ్మగారి స్త్రీ శక్తి అన్న విషయాన్ని గురించి ఆమె కలం అందించిన సందేశం ఊయలలూగించే కోమలకరాలే రాజ్యాలను శాసిస్తవి తూలిక పట్టే మృదు హస్తాలే శతజ్ఞులు ఇదలిస్తవి జోలలు గుచ్చే సుకుమారపు చేతులే జయభేరులు మోగిస్తవి చంటి పిల్లలను ఊయల ఊగించి నిద్రపుచ్చే తల్లి చేతులు మృతు మధురమైన చేతులు రాజ్యాలను శాసిస్తాయి కుసుమ కోమలమైన పుష్పాలను మాలలుగా తయారు చేసే చేతులే శతజ్ఞునలే పేరుస్తాయి శత్రువుల గుండెలను బద్దలు చేస్తాయి. జొలలు గుచ్చే సుకుమారపు చేతులు జయ భేరులు మోపిస్తాయని ఎంతో ధైర్యంగా స్త్రీ శక్తిని గురించి చాటిన ఏకైక స్త్రీ శ్రీమతి కొడకా కనకమ్మ గారు వారి చరిత్ర చదివిన వారిలో కనీసం కొంతమంది అయినా ముందుకు వచ్చి సమాజ సేవకు నడుము కడతారని ఈ విషయాలను మీకు తెలియజేస్తున్నాను. స్వర్గీయ కుమారి పొణకా వసుంధర గారు కనకమ్మ గారి చెల్లెలి కుమార్తె వారు మొట్టమొదటి కరస్పాండెంట్ శ్రీమతి పునక కనకమ్మ మెమోరియల్ ఎలిమెంటరీ స్కూలుకు మద్రాస్ బస్టాండ్ నెల్లూరు వీరు 1940- 1943న ఇంటర్ పీఆర్ కాలేజీ కాకినాడలో విద్యను అభ్యసించారు లేడీ ఇర్విన్ కాలేజ్ న్యూఢిల్లీ నుంచి బీఎస్సీ డిగ్రీ పట్టా పొందారు కనకమ్మ గారు స్థాపించిన కస్తూరిదేవి ఇండస్ట్రియల్ కం డెస్టిట్యూడ్ ఉమెన్ స్కూల్ హెడ్గా పని చేశారు కేంద్రమంత్రి శ్రీమతి దుర్గాభాయి దేశము గారు వీరిని ఆల్ ఇండియా సొసైటీ ఏపీ బ్రాంచ్ మెంబర్గా నామినేట్ చేయడం విశేషం దుర్గాబాయి దేశము గారు బ్రతికున్నంత కాలం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ స్కూలుకు ఆర్థిక సహాయం అందజేశారు. ఆ తర్వాత కుమారి వసుంధర ఆరోగ్యం పూర్తిగా క్షీణిండంతో ఆ బిల్డింగును మదర్ తెరిసా మిషనరీకి వారు సొంత బిల్డింగ్ కట్టుకునే అందులో ప్రవేశించే అంతవరకు వారికి ఇచ్చారు. భారతరత్న మదర్ తెరిసా 1975 వ సంవత్సరంలో దీని తరువాత సగం బిల్డింగ్ అని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లకు పొనక కనకమ్మ గారి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహానికి ఉచితంగా ఇచ్చారు మిగతా సగభాగాన్ని పొనక కనకమ్మ గారి మెమోరియల్ ప్రాథమిక పాఠశాలగా మార్చారు ఈ కళాశాలలోనే మహిళలకు టైలరింగ్ వీవింగ్ ఎంబ్రాయిడరీ బుక్ బైండింగ్ విషయాలగురించి తరిఫీదు ఇచ్చేవాడు వారికవసరమైన విద్యా నేర్పించేవారు ఈ విధంగా నేర్చుకున్న వారు అప్పట్లో ఎనిమిదవ తరగతి కామన్ ఎగ్జామ్ రాసేవారు ఆ పరీక్షలు పాసైన వారికి గ్రామ సేవకుడిగా అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేవాడు కనకమ్మ గారి అన్ని విషయాలలో కుమారి వసుందర గారు వారికి ఇచ్చేచేదోలు వాదోడుగా ఉంటూ వారికి బాగా లేనప్పుడు సరి చేయడం ఆమె విధిగా భావించారు కనకమ్మ గారి ఆశయాల ప్రకారమే వీరి బాలికల విద్య కోసం జీవితాన్ని త్యాగం చేశారు కుమారి వర్షం ధర 21 అక్టోబర్ 2005 వ సంవత్సరం తీవ్ర అనారోగ్యంతో మరణించారు కనకమ్మ గారు చేసిన అత్యాగాలలో వీరికి కూడా ప్రధానమైన పాత్ర అన్న విషయం మనం గమనించాలి.
అమ్మలకు అమ్మ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి