రుక్మిణి- సత్యభామ;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 బమ్మెర పోతన రాసిన  భాగవతం ప్రకారం శ్రీకృష్ణుని పెంచిన తల్లి యశోద ఆమె నందుని భార్య  శ్రీకృష్ణ పరమాత్మ పుట్టుకతో మేనమామ కంసునికి ప్రాణ గండం ఉన్న కారణంగా కంసుడు తన సోదరి దేవకి సంతానం పై కనిపెట్టుకొని ఉంటాడు అందుకు మగ పిల్లవాడు పుడితే తనకు ప్రాణ హాని ఉంటుందన్న భయంతో జీవిస్తూ ఉంటాడు  దేవకి వరుసగా ఎనిమిది మంది ఆడపిల్లలకు జన్మనిచ్చింది తర్వాత సంతానంగా శ్రీ కృష్ణుడు రాత్రివేళ జన్మిస్తాడు  ఈ విషయం కంసునికి తెలిస్తే హాని తలపెడతాడన్న ఉద్దేశంతో దేవకితన బిడ్డను నంద యశోదలకు ఇచ్చివేయాలని భర్త వసుదేవుడికి చెబుతుంది వసుదేవుడు అలాగే ఆ బిడ్డను ఒక బుట్టలో ఉంచి దాని తడుపు ఉంచుకొని రేపల్లెకు బయలుదేరుతాడు. నంద యశోదలకు ఆ బిడ్డను అప్పగించి ఆమెకు జన్మించిన ఆడపిల్ల యోగ మాయను తాను తీసుకొని తిరిగి వస్తాడు దేవకి మళ్లీ ఆడపిల్ల జన్మించిందని కంసుని  మిగతా వారిని నమ్మిస్తారు. దేవకి వసుదేవుడు  ఈ విధంగా కృష్ణునికి మేనమామ గండం తప్పిపోతుంది కానీ తర్వాతి కాలంలో శ్రీ కృష్ణుడు మధుర నగరాన్ని పాలించే  కంసుని సంహరిస్తాడు  శ్రీ మహావిష్ణువుని బిడ్డగా లాలించిన భాగ్యం దగ్గర మహాతల్లి యశోదమ్మ  శ్రీకృష్ణుని బాల్య లీలలు  తెలియని భారతీయుడు  లేడు ఆడవాళ్లు వచ్చేసి ఏమాత్రం లేదు  తల్లి ప్రేమకు వాత్సల్యానికి యశోద పెట్టింది పేరు  కృష్ణుని సోదరుడైన  బలరాముడితోనూ ఎంతో అనుబంధం ఉంది బలరాముడు రోహిణి కుమారుడు ఈయన సోదరి సుభద్ర యశోద జన్మనిచ్చిన యోగ మాయ అంటే సాక్షాత్తు కాళీ అవతారమే  ఆడపిల్ల అని తెలిసిన ఆమెను కంసుడు చంపడానికి ప్రయత్నం చేస్తాడు  దీనితో ఆమె కంసునికి అండకుండా దించ పర్వతానికి ఎగిరిపోతుంది అందుకే ఆమె దీన్త్యవాసినీ దేవిగా ప్రతీది అయింది. రుక్మిణి దేవి శ్రీ కృష్ణుని ఎనిమిది కార్యాలలో ఒకరు ఆయన లక్ష్మీదేవి అవతారమని హిందువులు భావిస్తాడు  ఆ మీరు సమర్పించిన కథలు భాగవతంలో 10వ స్కంధంలో ఉంటాయి విదర్భ దేశ రాజకుమార్తె రపీదేవి సోదరులు ఐదుగురు శ్రీ కృష్ణుడు  రుక్మిణి తన భార్యగా కోరుకుంటూ అలాగే రుక్మిణి కూడా పరమాత్మను పట్టగా ఉంటుంది కానీ ఆమె సోదరులు శిశుపాలుడు రుక్మిణి తన భార్యగా చేసుకోవాలని పొట్టుపడతాడు  వచ్చింది అగ్ని జోధనుడు అనే బ్రాహ్మణుడిని  శ్రీకృష్ణుని వచ్చి తనను తీసుకుపొమ్మని చెప్పవలసిందిగా కోరుతూ ఆయన వద్దకు పంపించింది  రుక్మిని ముహూర్తం కూడా ఖరారు చేశాడు ఆయన ఎలా తీసుకొని రావాలని కృష్ణుడు ఆ బ్రాహ్మణులు అడుగుతాడు పెళ్లి కుమార్తె వివాహానికి ముందు పొలిమేరలో గౌరీ పూజ చేస్తూ ఉంటారు అప్పుడు  ఎవరు ఉండరు.
కామెంట్‌లు