అదే సంఘటన ప్రక్కవాడికి జరిగినప్పుడు ఆ ప్రక్కన ఉన్న గృహస్తు తన పిల్లల కోసం తీసుకెలుతున్న క్యారియర్లతో పాటు వారి క్యారీ అని కూడా తీసుకొని వెళ్లడం మద్యముల లక్షణం మీకెందుకు నేను సహకరిస్తాను మీకు ఇబ్బంది లేదు అని భరోసా ఇచ్చి క్యారియర్ తీసుకొని వెళ్లే మార్గమధ్యంలో లోపల ఉన్న పదార్థాన్ని మట్టిలో కలిపి దానికి తగిన మట్టిని ఇచ్చే స్థితిని నీచ పద్ధతి అంటారు. మనం ఇలాంటి తరచూ చూస్తూ ఉంటా నీతులు మధ్యముడు మనకు అనేక చోట్ల అనేక సందర్భాలలో కలుస్తూనే ఉంటారు కానీ ఉత్తములు నిజానికి వారు ఉత్తములు అని తెలుసుకోవడానికి సమయం పడుతుంది ఆ తరువాత వారి పరిచయమై వారితో చెరించినప్పుడు వారి తత్వం పూర్తిగా అర్థమవుతుంది అలాంటివారు చాలా అరుదుగా కనిపిస్తారు మనకి సమాజంలో నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఉద్యోగ జీవితం ప్రారంభించిన కొత్తలో నా వివాహం జరిగింది ఆ వివాహాన్ని గురించి తెలుసుకొని నేను ఎక్కడ ఉండేది వివరాలను తెలుసుకొని ఒకాయన నా దగ్గరకు వచ్చారు సామాన్యంగా మా కేంద్రంలో అభిమానులు తమ అభి నందనలు తెలియజేయడానికి వస్తూ ఉంటారు వీరు అలాంటి వారే అనుకున్నాను వారు రాగానే నన్ను మీరేనా ఆనంద గారు అని అడిగి కౌగలించుకుని ఎంతో ఆనందంతో అభినందనలు తెలియజేశారు. కొద్దిసేపటి తర్వాత కాఫీ తాగుతూ నా పేరు డాక్టర్ కె. వెంకటరాజు విద్యాధరపురంలో ఉంటాను మీ ఆదర్శ వివాహం విషయం తెలుసుకొని మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను అని చెప్పిన వారి సంస్కారానికి శిరస్సు వంచి పాదాభివందనం చేసి వారి శిష్యునిగా మారిపోయాను.
ఒకరోజు సైకిల్ రిక్షా కార్మికుడు ఒకాయన వచ్చి నాకు కడుపులో చాలా బాధగా ఉంది ఒకసారి పరీక్షించండి అని అడిగితే డాక్టర్ గారికి నాడి చూడడం అలవాటు చూసిన తర్వాత ఒక రూపాయి అతనికి ఇచ్చి ఎదర బండి ఉంది అక్కడికి వెళ్లి నీవు తినగలిగినన్ని ఇడ్లీలు తిన్న తర్వాత ఇక్కడకు రా అని చెప్పిన తర్వాత ఆ రోజుల్లో రూపాయికి 16 ఇడ్లీలు వచ్చేవి ఆ ఇడ్లీలు తిని అతను వచ్చిన తర్వాత బాగుంది సార్ నొప్పి తగ్గింది అన్నాడు అతను వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగితే చెప్పిన సమాధానం అది ఆకలి నొప్పి ఇది ఒక్కటే మందు అని చెప్పేసరికి నాకు వారి ఔదార్యాన్ని కళ్ళారా చూసిన వాడిని కనుక కన్నీరు ఆపుకోలేకపోయాను మళ్లీ ఆయనే నన్ను సముదాయించడం విచిత్రమైన వ్యక్తిత్వం వారిది

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి