గాంధారి;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.


 అంబాలిక  వ్యాసుల వారిని చూడగానే కంపించడం వల్ల పాండురోగంతో పాండురాజు జన్మిస్తాడు  మంచి వారసత్వం కోసం వ్యాసం సత్యవతి మండల ప్రార్థించగా ఆమె కోరికను మన్నించి అంబాలికకు సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు పొడవైన గడ్డంతో ఉన్న వ్యాసంతో సంభోగించడానికి ఇష్టపడక  అంబాలిక తన దాసిని ఆయన  వద్దకు పంపుతుంది ఆ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషంతో వ్యాసునితో సంభోగించగా ఆమెకు విధురుడు జన్మిస్తాడు ఇలా కురువంశ పితామహురాలైన సత్యవతి తన కోరికలను సఫలం చేసుకుని ధన్యజీవిగా భారత  కథకు ప్రాణం పోసింది.

మహాభారత ఇతిహాసంలో ప్రముఖ పాత్ర పోషించిన మహిళగాంధారి  ఈమె జీవిత విశేషాలు ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని గురించి తెలుసుకోవడం  సంక్షిప్తంగా నయినా అవసరమే గాంధారి  గాంధార దేశాడైన శుబలమహారాజు కుమార్తె ఈమె అన్న శకుని (శకుడు) హస్తినాపుర అంధరాజు ధృతరాష్ట్రుని భార్య కౌరవులకు తల్లి ఈ గాంధార దేశం అప్పుడు ఆఫ్గనిస్తాల్లో ఉన్న కాందహార్  పాత పేరు గాంధార నగరానికి చెందినందున ఈమె గాంతారి పిలవబడింది  ధృతరాష్ట్రుని పతిగా సేకరించిన తర్వాత తన భర్త అంధుడు అవ్వడం చేత తాను కూడా కళ్లకు గంతలు కట్టుకోండి ఈమెకు దుర్యోధనుడు దుశ్శాసనుడు మొదలైన నూరుకురు కుమారుడి జన్మించారు వీరందరి కంటే చిన్నదైన దుస్థల అనే కుమార్తె కూడా జన్మించింది. గాంధారి మాతి అవతారంగా పరిగణించబడింది తాను ధర్మ స్వభావానికి మోడీ పేరుగా ప్రసిద్ధి చెందింది హర్యానా ప్రాంతం ఢిల్లీలోని గురు రాజ్యానికి పెద్ద యువరాజు అయిన ధృతరాష్ట్రునితో ఏమి వివాహం జరిగింది మహాభారతంలో ఈమె పాత్ర మహోన్నతమైంది అందమైన ధర్మపరుడైన అంకిత భావంతో జీవించిన భార్యగా ఈమె చిత్రీకరించబడింది మహాభారత కథలో వీరి వివాహాన్ని భీష్ముడు గడిపించాడు ఇలా ఒక ఆందోళన వివాహ వాడవలసిన ఆవశ్యకతగాంధానికి ఎలా వచ్చిందో ఏ చరిత్ర ఫోటోలోనూ మనకు లభించదు తన  ఆకలంక ప్రేమకు కేతనంగా కళ్లకు గంతలు తరించడమే మహా ఆదర్శంగా భావించబడింది  గాంధారి శివ భక్తురాలు తపస్సంపనురాలు తన తపస్సు ద్వారా శివుని ప్రసాదం చేసుకున్నా నారీ శిరోమణి.


కామెంట్‌లు