ఏక సంతాగ్రాహి వేంకట రాజుగారు- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 పివి గారి దగ్గర నుంచి వచ్చి బాధ్యతలు స్వీకరించి ఆ రాత్రి  నిద్రకు ఉపక్రమించి  ఉషః కాలంలోనే లేచి  మంచం ప్రక్కన ఉన్న  చెప్పులు ధరించడానికి ప్రయత్నం చేస్తే అవి కాలికి సరిపోవడం లేదు  అప్పుడు కాళ్లు చూసుకుంటే ఒక కాలు  మత్స్యకారం  రెండవ కాలు  కూర్మావతారం  వారికెంతో ఆశ్చర్య వేసింది  ఆపేక్షంలో ఓ ప్రత్యేకత ఉంది  భక్తులు గార్డ్ గారి పాదాల వద్ద పెట్టిన డబ్బులు వంట మనిషికి ఇస్తారు. అక్కడ ప్రత్యేకత ఏమిటో తెలియదు కానీ ఆ రోజు కానుకలుగా ఎంత డబ్బు వస్తే ఆ డబ్బుకు సరిపడిన సరుకులకు తగినంతమంది   అన్నార్తులు  వస్తారు  ఏ రోజు మిగరడం తగలడం ఉండదు  నాన్నగారి నేస్తమా సన్నిహిత సోదరునిగా భావించి మీరు ఎప్పుడు వచ్చినా నిరభ్యంతరంగా రావచ్చు ఇది మీ సొంత ఇల్లుగా భావించండి అని చెప్పి పంపారు.
ప్రతి సంవత్సరం జనవరిలో వారి పుట్టినరోజు పండిత ప్రకాండలను సత్కరించడం ఆచారం  డాక్టర్ బేతవోలు రామ బ్రహ్మంగారి లాంటి పెద్దలంతా పాలు పంచుకుంటూ ఉంటారు  ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నెల్సన్  అన్న కుర్రవాడు వచ్చి  కొత్తగా చేరాడు  అతను హిందువే అయినా  ఆంగ్లో ఇండియన్ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకోవడంతో  వీరింటికి వారింటికి దూరమయ్యాడు  ఆకాశవాణి కేంద్రానికి వచ్చిన తర్వాత మా అందరితో కలిసికట్టుగా ఉండేవాడు  అతని సమస్య చెప్పగానే  మా అందరికీ వెన్నెముక ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడు  నాన్నగారు  జీవితంలో సుఖంగా బ్రతకడానికి పీచ మలచడానికి ఎన్నో విషయాలను సమగ్రంగా చెప్పేవారు  మా అందరికీ ఏకైక గురువు మా అందరికీ సంధాన కర్త టి రామచంద్రరాజు ఎంత ఉత్సాహవంతుడు  నాన్నగారికి ఆంజనేయుడు లాంటివాడు  రక్తసంబంధం ప్రకారం మేనల్లుడు  అనేక రాత్రులు విభిన్న విషయాల చర్చల్లో నిమగ్నమై ఉండేవాళ్ళం.


కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం