గాంధారి;- ఏ.బి ఆనంద్,-ఆకాశవాణి,-విజయవాడ కేంద్రం,-9492811322.

 శివుని ప్రసన్నం చేసుకొని 100 మంది సంతానాన్ని పొందటానికి వరం సంపాదించిందని జల వాక్యం ఆ కారణంగానే భీష్ముడు గాంధారిని కురువంశపు పట్టపు రాణిగా చేశాడు అని కూడా  ప్రతీతి  గాంధారంపై హాస్తినాపుర ఆక్రమణ యుద్ధంలో గాంధారి తమ్ముడు  శకుడు (శకుని) కురువంశం పై కోపాన్ని పెంచుకున్నాడు  తండ్రి సోదరులు అందరూ అయోధ్యలో మరణించారు ఆ కారణంగా సేకుని కురురాజ్యం సర్వనాశనం చేస్తానని ప్రేరణ పొందాడు అందుచేతనే అతడు దయాదల మధ్య గొడవలు యుద్ధాలు జరగడంలో ప్రముఖ పాత్ర పోషించాడు  అంతుడైన తన భర్త పట్ల గాంధారి కనపరిచిన అత్యుత్తమ ప్రేమకు వేద వ్యాస హాస్య సంతోషించి  ఆమె గర్భవిచ్చితి వల్ల బయటపడిన ముక్కలైన పిల్లల్ని సంరక్షించి వందమంది కుమారులు జన్మించటానికి కారణమయ్యాడు.
గాంధారి గర్భవ జయన రెండు సంవత్సరాలు కూడా ప్రసవం కాలేదు అదే సమయంలో పాండురాజు భార్య కుంతి పుత్రునికి జన్మనిచ్చింది అన్న సమాచారం గ్రంథానికి చేరగా పట్టరాని దుఃఖం ఆవేశం కలిగి నిరాశ నిష్పరులతో తన కడుపుపై తానే ప్రహారం చేసుకుంది ఆ ముష్టి ఖాతాలకు కడుపులోని అన్నం ముక్కలు నేలపై పడింది ఆ విషయం తెలుసుకున్న వేద వ్యాసుడు ఆ అండాన్ని నూటక భాగాలుగా విభజించి నేతి కొండలలో నిలవచేశాడు ఆ తర్వాత మరో రెండు సంవత్సరాలు కోటన బ్రదరులు కొట్టుకుని వందమంది కుమారుడు ఒక కుమార్తె బయటపడ్డారు  మొదటిగా భయపడకు భవాని దుర్యోధనుడని నామకరణం చేయగా మిగతా 99 మంది సోదరులు తర్వాత జన్మించారు ఆ తర్వాత దుస్సలాన పడే కుమార్తె జన్మించింది. దుర్యోధనుడు పుట్టగానే అనేక అశుభ సూచక శకునాలు సంభవించాయి వీటిని గమనించగలరు ఆ పిల్లవాని వాళ్ళ రాజ్యవిధ్వంసం  వంశధాశనం సంభవించనున్న దాని ముందుగానే తెలుసుకొని ఆ పిల్లవాడిని గంగా నదిలో వదిలివేయడం లేక చంపి వేయడము చేయాలని దురత్రాశ దంపతులకు సలహా ఇచ్చారు కాని వారు అలా చేయడానికి తిరస్కరించారు  తన కుమారులందరూ తమ వంతులైన పాండవులు చేతిలో కురుక్షేత్రంలో జరిగిన యుద్ధంలో  ముఖ్యంగా తన జేష్ఠ కుమారుడైన దుర్యోధనుడు భీముడి చేతిలో చంపబడి  తన కురువంశం నాశనమైన తర్వాత కాళ్లకు కట్టిన గంటలను విప్పి పాండవులను చూడబోయింది  ఆమె చూపు ముందు ధర్మరాజు పై పడగా కృష్ణుడు ధర్మరాజును ప్రకృతి తప్పించాడు కానీ ఆమె చూపు తగిలి  ధర్మరాజు కాలి బొటనవేలు పై పడింది అందులో ఉప పాండవులు మరణించిన వాస్తవానికి తెలిసి పాండవ వంశం కూడా నాశన మౌతుందని ఆమె తిరిగి కళ్లకు గంతలు ధరించి పాండవులను ప్రేమతో ఆలయం చేసుకుని ఓదార్చింది.
కామెంట్‌లు