పద్యం ; - మఠం సాంబమూర్తి- కరీంనగర్-9542020470
 జ్ఞాన విద్య కొరకు జ్ఞానుల దరిచేరు 
నర్తనమును నేర్వ   నర్తకుడిని 
పాట పాడనేర్వ పాటగాడిని చూడు
 లక్ష్యమెంచి చను లక్షణముగ.
కామెంట్‌లు