కలం కిరణాలు;- -గద్వాల సోమన్న,9966414580
క్రమశిక్షణ పాటిస్తే
కాలం విలువ గ్రహిస్తే
భవిష్యత్తు బాగుండును
కష్టపడి పనిచేస్తే

ద్వేషాలు మానుకుంటే
దోషాలు దిద్దుకుంటే
జీవితాలు బాగుపడును
పొరపాట్లు దిద్దుకుంటే

ఆశయాలు సాధిస్తే
ఆనందం మన వెంటే
ఆరోగ్యం బాగుంటే
అన్ని కూడా ఉన్నట్టే

సహనాన్ని కల్గియుంటే
సన్మార్గం చూపెడితే
నవ సమాజం వస్తుందోయ్!
విశ్వశాంతి తెస్తుందోయ్!

పిరికితనం వదిలేస్తే
దుర్గుణాలు తరిమేస్తే
గౌరవమే దక్కుతుంది
మాట మీద నిలబడితే

కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; టీ.రిత్వీక,-10వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం