నా చెలియ
కళ్ళతో నవ్వితే
కనకాంబరాలు
సన్నగా నవ్వితే
సన్నజాజూలు
ముసిముసిగ నవ్వితే
ముద్దమందారాలు
అరవిచ్చి నవ్వితే
అరవిరిసిన గులాబీలు
పకపకా నవ్వితే
బంతి చామంతూలు!!
*********************************
నవ్వితే;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
నా చెలియ
కళ్ళతో నవ్వితే
కనకాంబరాలు
సన్నగా నవ్వితే
సన్నజాజూలు
ముసిముసిగ నవ్వితే
ముద్దమందారాలు
అరవిచ్చి నవ్వితే
అరవిరిసిన గులాబీలు
పకపకా నవ్వితే
బంతి చామంతూలు!!
*********************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి