@ వాడు - వీడు.. !
... ****
నటనలో... జీవిస్తాడు !
వాడికి... కష్టాలెన్నో... !!
జీవితంలో.... నటిస్తాడు... !
వీడికి సుఖాలే... అన్నీ.. !!
*****
* యే కొందరో.... ! *
*****
ఎందరెందరో.... గొప్ప - గొప్ప
కవులు, రచయితలు, కళాకారులు !
అందరి లో...... ఏ కొంద రో
ఉత్తమ కవులు, రచయితలు, కళాకారులు !
వారు, వారికోసమే బతుకుతారు !
వీరు సమాజం కోసం జీవిస్తారు !!
*******
అదీ... ఓ బతుకేనా..!?
******
కేవలం, తాముబతకటం కోసమే బతుకుతారు.. కొందరు
ఇతరుల బ్రతుకుకోసం...
సహకరిస్తారు మరికొందరు
ఇదికదా... బ్రతుకంటే... !
అదీ... ఓ బతుకేనా... !?
. ******
... కోరాడ నరసింహా రావు !
... ****
నటనలో... జీవిస్తాడు !
వాడికి... కష్టాలెన్నో... !!
జీవితంలో.... నటిస్తాడు... !
వీడికి సుఖాలే... అన్నీ.. !!
*****
* యే కొందరో.... ! *
*****
ఎందరెందరో.... గొప్ప - గొప్ప
కవులు, రచయితలు, కళాకారులు !
అందరి లో...... ఏ కొంద రో
ఉత్తమ కవులు, రచయితలు, కళాకారులు !
వారు, వారికోసమే బతుకుతారు !
వీరు సమాజం కోసం జీవిస్తారు !!
*******
అదీ... ఓ బతుకేనా..!?
******
కేవలం, తాముబతకటం కోసమే బతుకుతారు.. కొందరు
ఇతరుల బ్రతుకుకోసం...
సహకరిస్తారు మరికొందరు
ఇదికదా... బ్రతుకంటే... !
అదీ... ఓ బతుకేనా... !?
. ******
... కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి