అదిరే అదిరే;- ఎ.రాజ్యశ్రీ

 ఆదివారం సెలవు కుదిరే కుదిరే
క్రికెట్ ఫైనల్! చెవులు కళ్ళు టి.వి.పై 
తిండి తిప్పలు వదిలేయ్
క్రికెట్ జ్వరంతో ఇళ్ళు
రాస్తాలు ఖాళీ ఖాళీ విశ్రాంతి
ఎన్నికల ప్రచారం మౌనం ఈరోజు
హమారా భారత్ మహాన్

కామెంట్‌లు