చాచా నెహ్రూ అంటే
పిల్లలకు ఇష్టం, ప్రేమించడం
తెలుసు చాచాకు
అందుకే. చాఛా పుట్టిన రోజు
పిల్లల దినోత్సవం మాయె
స్వాతంత్ర్యం నకు ముందు
నవంబర్ 20 ,కాని ఇప్పుడు
నవంబర్ 14 జన్మదినం
పిల్లలకి ప్రాణప్రదమైన
రోజు ప్రకటించేరు పండుగ రోజుగ,
పూవు లాంటి మనసున్న చాచాకు
పూలంటే అమిత ఇష్టం,
పిల్లలంటే మరీ ఇష్టం
అందుకే పండుగ చేసే రోజు.
ఎంతో ఇష్టమైన రోజు
పిల్లల మనసుల స్వచ్ఛమైన
భావాల నింపుకున్న
మనసు మన చాచాది
పిల్లలకై ప్రత్యేకంగా
గడిపే రోజు వారితోటే
లోకమని,వారే నావారని
ఇప్పుడు మనం జరుపుకునే
చాచా నెహ్రూ జన్మదినం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి