*నవంబర్ 9 నుంచీ చిగురుమళ్ళ శ్రీనివాస్100 దేశాలలో శాంతి సద్భావనా యాత్ర"
రెండేళ్ల పాటు సాగనున్న సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చైతన్య ప్రపంచ యాత్ర. ఇది
వంద దేశాలలోని వందకు పైగా తెలుగు సంఘాల సంయుక్త నిర్వహణలో జరుగుతున్న మహా అక్షర యజ్ఞంఅని తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, వందేవిశ్వమాతరమ్ చైర్మన్ జయశేఖర్ తాళ్ళురి
--ప్రశంసించారు
-----------------------------------
ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA మరియు 100 దేశాల తెలుగు సంఘాల ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది.
నవంబర్ 9, 2023 వ తేదీన ఆఫ్రికా ఖండం లోని బోట్స్ వాన దేశంలో ఈ అపూర్వ యాత్ర ప్రారంభం అవుతుంది.
100 శతక పుస్తకాలు రచించిన
శ్రీ చిగురుమళ్ళ శ్రీనివాస్
వందే విశ్వమాతరమ్" పేరుతో
100 దేశాలలో శాంతి, సద్భావనా యాత్ర కు శ్రీకారం చుట్టారు.
ప్రపంచ సాహిత్య చరిత్రలో అపూర్వమైన ఘట్టంగా చెప్పదగిన ఈ సాహిత్య, సాంస్కృతిక, సామాజిక చైతన్య యాత్రను
తానా అధ్యక్షులు శ్రీ నిరంజన్ శృంగరపు, తానా పూర్వ అధ్యక్షులు, వందే విశ్వమాతరమ్ చైర్మన్ శ్రీ జయశేఖర్ తాళ్లూరి గారి ఆధ్వర్యంలో జరగడం అభినందనీయం.
శిరీష తూనుగుంట్ల, డాక్టర్ ప్రసాద్ తోటకూర, వెంకట్ తరిగోపుల, శ్రీనాథ్ కుర్రా, అశోక్ కొల్లా మరియు వంద దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు, అనేక మంది పెద్దల నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగుతుంది.
ఈ చారిత్రాత్మకమైన ఘట్టంలో వందకు పైగా సభలు జరగడం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా
తెలుగు వెలుగులు విరజిమ్ముతూ.. తెలుగు సాహిత్య పరిమళాలు వెదజల్లుతూ..
విశ్వశాంతి, విశ్వమానవ సౌభ్రాతృత్వం, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి రక్షణ, మానవీయ విలువలు వంటి బృహత్ లక్ష్యాలతో ఈ మహా యజ్ఞం జరుగుతోంది.
ఆఫ్రికా ఖండం లోని
బోట్స్ వాన తెలుగు సంఘం అధ్యక్షులు తోటకూర వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది
2023 నుండి 2025 వరకు కొనసాగనున్న ఈ బృహత్
కార్యక్రమం కరపత్రాన్ని ఒంగోలులోని నరసం కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం (నరసం) గౌరవా ధ్యక్షురాలు శ్రీమతి తేళ్ల అరుణ మాట్లాడుతూ,
"ఈ మహా సంకల్పం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటూ, చిగురుమళ్ళ శ్రీనివాస్ గారికి, తానాకి, ప్రపంచ తెలుగు సంఘాలకి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు
తెలియజేశారు.. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సింహాద్రి జ్యోతిర్మయి కళా మిత్రమండలి జాతీయు లోగిలి అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమ్మ రావు శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సమితి అధ్యక్షులు శ్రీ కుర్రా ప్రసాద్ బాబు తానా హైదరాబాద్ కన్వీనర్ శ్రీ గుళ్ళపల్లి రాజేంద్రప్రసాద్ గారు రచయిత ఉప్పలపాటి వెంకటరత్నం గారు,రాష్ట్ర కోశాధికారి బీరo.అరుణ , జిల్లా ప్రధాన కార్యదర్శి.. కత్తి కృపావరం జిల్లా ఉపాధ్యక్షురాలు మారేపల్లి సూర్య కుమారి కే . బంతికట్ల నాగేశ్వర్ రెడ్డి...శాంతి లత ,గుంటుపల్లి శ్రీదేవి ,వేమాసుశీల ,సిహెచ్ కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.. అందరూ చిగురుమళ్ళ శ్రీనివాసరావు గారు చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుతూ అభినందనలు తెలియజేశారు..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి