నీవులేక
నా ప్రతివూపిరీ
అభద్రతే
నీవులేక
నాకు ప్రతిశబ్దమూ
నిశ్శబ్దమే
నీవులేక
నాకు ప్రతి చూపూ
పెనుచీకటే
నీవులేక
నాకు ప్రతిభావమూ
అభావమే
నీవులేక
నా ప్రతి ఆలోచనా
శోకమే
నీవులేక
నేను పెనుభారాన్ని మోస్తున్న
భావసంద్రాన్ని
నీవులేక
నేను
గఛ్ఛత్ శవాన్ని
అందుకే ప్రియా!
నీ సమక్షంలో తప్ప
నేనుండలేను!!
*********************************
నా ప్రతివూపిరీ
అభద్రతే
నీవులేక
నాకు ప్రతిశబ్దమూ
నిశ్శబ్దమే
నీవులేక
నాకు ప్రతి చూపూ
పెనుచీకటే
నీవులేక
నాకు ప్రతిభావమూ
అభావమే
నీవులేక
నా ప్రతి ఆలోచనా
శోకమే
నీవులేక
నేను పెనుభారాన్ని మోస్తున్న
భావసంద్రాన్ని
నీవులేక
నేను
గఛ్ఛత్ శవాన్ని
అందుకే ప్రియా!
నీ సమక్షంలో తప్ప
నేనుండలేను!!
*********************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి