* కోరాడ నానీలు *

 తమకోసమే...   
   స్వార్ధoకమ్మేసింది ..!
  దేశం కోసం సర్వస్వం... 
    త్యాగవికసించిoది   !!
      *****
ఎన్నెన్నో, అన్నీ ఉన్న..... 
   అనాధ వాడు !
 ఏమీ  లేకున్నా.. 
   సంపన్నుడే... వీడు !!
         *****
కొంటె తనం... 
   ఒంటరిని చేసింది !
 మంచితనం... 
   పదు గురినీ కలిపింది !!
     ******
సంపాదించిందంతా 
  పంచేసుకున్నారు !
   మంచి పేరొక్కటే 
      తనకు మిగిలింది !!
      *****
ఆస్తుల్తో  పాటు... 
  రోగాలూ పెరిగాయి !
    అప్పుడు సుఖం లేదు 
     ఇప్పుడూ లేదు !!
    ******
కామెంట్‌లు