తొట్టంబేడు : సృజనాత్మక కృత్యాలతో విద్యార్థు లందరు ఆనందంగా చదివి ఉల్లాసంగా ఎదగాలని దిగువ సాంబయ్య ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం అన్నారు. మూడవ శనివారం నో బ్యాగ్ డే కార్యక్రమంలో భాగంగా విద్యార్దులు అభినయ గేయాలు, కథా పఠనం, కాగితాలతో బొమ్మలు మాస్కులు తయారీ ప్రద ర్శించారు. అనంతరం ధ్యాన ప్రక్రియ కొనసా గించారు.ఆట,పాటలతో అలరించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యా యురాలు జ్యోతి , విద్యార్థులు పాల్గొన్నారు.
ఉల్లాసంగా ఎదగాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి