తొట్టంబేడు : సృజనాత్మక కృత్యాలతో విద్యార్థు లందరు ఆనందంగా చదవాలని దిగువ సాంబయ్య పాళెం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కయ్యూరు బాలసుబ్రమణ్యం అన్నారు. శనివారం నో బ్యాగ్ డే కార్యక్రమంలో భాగంగా విద్యార్దులు ఏకపాత్రా భినయం,అభిగేయాలు, పద్య పఠనం, చిత్రం లేఖనం,మంచి స్పర్శ-చెడు స్పర్శ పై అవగాహన ప్రదర్శనలు ప్రద ర్శించారు.అనంతరం ధ్యాన ప్రక్రియ కొనసాగించారు.ఆట,పాటలతోఅలరించారు.
సృజనాత్మకతో చదవాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి