చాచాకి జేజేలు! గంగరాజు పద్మజ

 స్వరూపరాణి మోతీలాల్ నెహ్రూ వంశరత్నాకరం
శ్రీమంతుడైన తండ్రి పర్యవేక్షణం
పండిత మేధావుల కృపావీక్షణం
కమలతో కరపాణిగ్రహణం
గృహస్థాశ్రమ స్వీకరణం
ఇందిరా ప్రియదర్శిని అవతరణం
స్వతంత్ర భారత తొలి ప్రధాని
శాంతి కపోతాలతో పంచశీల సూత్రాలతో
చాచా నెహ్రూ ఎర్రగులాబీ
బాలలకి తీయని జిలేబి🌹🌹
కామెంట్‌లు
Popular posts
తెలుసుకుంటాడు!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని
చిత్రం
చిత్రం పి.అమిత్ చౌదరి,,-5వ తరగతి, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఆరోహి జైన్, 5వ తరగతి, మేపుల్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
చిత్రం; ఎం.తేజశ్రీ,-5వ తరగతి, తులిప్స్, శ్రీ విద్యాంజలి స్కూల్,-ప్రిన్సిపల్; ఎం.హేమలత,వి వి నగర్ కాలనీ, కూకట్ పల్లి ,హైదరాబాద్.
చిత్రం
అన్నదమ్ములు- బత్తుల భానుతేజ -పదవ తరగతి-ZPHS హవేలీ ఘనపూర్-మెదక్ జిల్లా-9391992070
చిత్రం