" పిల్లలకి సామెతలు గూర్చి పాఠం చెప్పింది టీచర్." ఏదైనా ఒకటి చెప్పండి" ఒక్కో బెంచీ వారు ఒక్కో సామెత చెప్పారు.
"పండుగనాడు పాతమొగుడేనా?" గడుసు సీత అంటే అంతా కిసుక్కున నవ్వారు."అది తప్పు.పండగరోజు ఏంచేస్తాం?" కొత్త బట్టలు ధరించి పిండి వంటలు తింటాం.. పిల్లలు అరిచారు.మొగుడు అంటే మీ నాన్న మీఅమ్మ కి భర్త.పండగనాడు పాత మడుగేనా అనేది అసలు సామెత.మడుగు అంటే వస్త్రం . పిల్లలు అమ్మలు తప్ప కి కొత్త దుస్తులు చీరె ధరిస్తారు.మడుగు అన్న మాట క్రమంగా మొగుడు గా మారింది." అంతే పిల్లలు అంతా కిసుక్కున నవ్వారు." రేపు మీరు కొన్ని సామెతలు దాని అంతరార్థం చెప్పాలి.మీపెద్దవారిని అడిగి తెలుసుకుని రండి" టీచర్ మాటలకు సరే అంటూ పిల్లలు ఇళ్ళకు బైలుదేరారు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి