తిరుపతి నగరంలో నూతనంగా నిర్మించిన వేమన విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవకార్యక్రమాలలో భాగంగా మండలస్థాయి వేమన పద్యాలపోటీలు నిర్వహించి విజేతలకు ప్రముఖుల చేతులమీదుగా బహుమతులను అందజేసారు. వెదురుకుప్పం జి.ప. ఉన్నత పాఠశాలలో చదువుచున్న ఎనిమిదవ తరగతి విద్యార్థి సుదర్శన్, ఏడవ తరగతి చదువుచున్న జెమీమా పద్యాల పోటీలలో గెలుపొంది విజేతలుగా నిలిచారు. గంజాం భ్రమరాంబ గారు వివిధ అంశాలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు బహుమతి పొందిన చిన్నారులకు,భ్రమరాంబ మేడమ్ కి అభినందనలు తెలియజేసారు.
వేమన పద్యాలపోటీ విజేతలకు అభినందనలు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి